Sunday 30 June 2013

అరుణకఁమారి  గారికి   ఘనవీడ్కోలు 



మన గొల్లనపల్లి హైస్కూలు పిఇటి అరుణకఁమారిగారు 29`06`2013న ూద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైస్కూలులో ఆమెకఁ ఘన సత్కారం జరిగింది. ఆమె గత 34 సంవత్సరాలుగా ూద్యోగం చేశారు. పది హైస్కూళ్లలో పఁచేశారు. ఆమె భర్త కూడా ూపాధ్యాయుడుగా పఁచేసి ఇంతకఁముందే ూద్యోగ విరమణ చేశారు. ఆయన గన్నవరం జిల్లా పరిషత్తు హైస్కూలు హెచ్‌ఎంగా రిటైర్‌ అయ్యారు. అరుణకఁమారి గారి సత్కార సభకఁ గొల్లనపల్లి జెడ్‌పి హైస్కూలు హెచ్‌ఎం ఎం.మీనాక్షిదేవి అధ్యక్షత వహించారు. ఈ సభలో గన్నవరం బాలుర హైస్కూలు హెచ్‌ఎం జవహర్‌లాల్‌, దావాజిగూడెం హైస్కూలు హెచ్‌ఎం గారితోపాటు క్రీడారంగ దిగ్గజం టిఎస్‌ఆర్‌కె ప్రసాద్‌, అరుణకఁమారిగారి భర్త, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ పి.సుధాకర్‌, వైఎస్‌ ఛైర్మన్‌ కె.సరళ, పూర్వ విద్యార్థుల సమస్వయ సమితి నాయకఁలు తమ్మిశెట్టి రఘుబాబు తదితరులు పాల్గొఁ ఘనంగా అరుణకఁమారిగారిఁ సత్కరించారు. పూలమాలాంకృతులను చేశారు. శాలువాలను కప్పారు. పలువురు జ్ఞాపికలను అందజేశారు. సత్కార సభకఁ అరుణకఁమారితోపాటు ఆమె  కఁటుంబీకఁలు, బంధువులు, మిత్రులు, తనతోపాటు వివిధ స్కూళ్లలో పఁచేసిన సహచర ూపాధ్యాయ, ూపాధ్యాయినులు కూడా ఈ సభకఁ హాజరయ్యారు. సత్కార సభలో ప్రసంగించిన వారంతా అరుణకఁమారి గుణగణాలు, విద్యార్థు(ను)లతో మెలిగే పద్ధతి, మంచి పేరుతెచ్చుకఁన్న విధం గురించి ప్రశంసించారు. ఆమె శేషజీవితం మంచిగా సాగాలఁ ఆశీర్వదించారు. తనకఁ జరిగిన సత్కారాఁకి అరుణకఁమారిగారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాఁకి ూపాధ్యాయులు నారగాఁ రాంబాబు గారు చక్కఁ యాంకరింగ్‌ చేశారు. 


EYE CAMP IN GOLLANAPALLI HIGH SCHOOL




BADI DAARILO...



ILAA UNIDI MANA CHADUVU




Friday 28 June 2013

మన హైస్కూలు SMC ఛైర్మన్‌గా 

పులపాక సుధాకర్‌


గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా పులపాక సుధాకర్‌ ఎఁ్నకయ్యారు. హైస్కూలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ ఎఁ్నకల్లో గతంలో వైఎస్‌ ఛైర్మన్‌గా ూన్న వికృతి బృహ్మం ఆ పదవి నుంచి తప్పుకఁన్నారు. కేవలం మెంబరుతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కొత్త కమిటీ 10 మందితో ఏర్పడిరది. వీరంతా ఛైర్మన్‌గా పులపాక సుధాకర్‌ను ఎన్నుకఁన్నారు. కొత్త కమిటీఁ స్వాగతిస్తూ హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఎస్‌ఎంసి కమిటీ పాఠశాలలో విద్యా ఫలితాల మెరుగుదలకఁ కృషి చేయాలనీ, శాంతిఁ కాపాడాలనీ సమన్వయ కమిటీ అభిలషిస్తోంది. ఇందుకఁ తన సహకారాఁ్న అందించగలనఁ తెలిపింది. 

Wednesday 5 June 2013

పదో తరగతి విద్యార్థుల కోసం 


పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఇప్పట్నించే (స్కూలు ప్రారంభమైన తేదీ నుంచే) చదువుకొఁ మంచి మార్కులతో ూత్తీర్ణులయ్యేందుకఁ వీలుగా పదో తరగతిలోఁ వివిధ సబ్జెకఁ్టలకఁ సంబంధించిన స్టడీ మెటీరియల్‌, అలాగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం.. వీటికి సంబంధించి మీరు కూడా ూపాధ్యాయులతో సంప్రదించి.. సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడాఁకి ఇప్పట్నించే తగిన ప్రయత్నం చేయగలరఁ ఆశిస్తున్నాం. ఈ సమాచారం కోసం మీరు ఇదే సైట్‌లో దిగువనున్న లేబుల్స్‌లో ‘‘టెన్త్‌ విద్యార్థుల కోసం’’ మీద క్లిక్‌ చేయగలరు.