Tuesday 26 March 2013


గొల్లనపల్లి మాజీ సర్పంచ్‌ 

కోటగిరి వేణుగోపాలరావు మృతి

మన హైస్కూలు పూర్వ విద్యార్థి, గొల్లనపల్లి మాజీ సర్పంచ్‌ కోటగిరి వేణుగోపాలరావు (62) 25.3.2013 సోమవారం మృతి చెందారు. హృదయ సంబంధమైన వ్యాధితో ఆయన విజయవాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. మృతదేహాnni స్వగ్రామం గొల్లనపల్లి తీసుkuరాగా.. వందలాది మంది వచ్చి సందర్శించారు. ఆయనku భార్య, kuమారుడు, kuమార్తె ూన్నారు. కోటగిరి వేణుగోపాలరావు గొల్లనపల్లికి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పniచేశారు. ఆ కాలంలో ఆయన మన హైస్కూలు అభివృద్ధికి కృషి చేశారు. సందర్శించినవారిలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్‌ అధ్యక్షఁలు  డాక్టర్‌ వల్లభనేni వంశీమోహన్‌, మాజీ ఎమ్మల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కోటగిరి వరప్రసాదరావు, రైల్వే సలహా మండలి జిల్లా సభ్యుడు కోటగిరి జగన్నాథరావు, కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షఁడు ఎన్‌.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షఁడు సామల ఆంజనేయులు, సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లగాni సాంబయ్య, మాజీ కార్యదర్శి పల్లగాni సుబ్బారావు తదితరులు సందర్శించిన వారిలో vuన్నారు. 


Thursday 21 March 2013

MAA MAARGADARSI      DR. D.SAMBASIVARAO   IAS

1974_75 BATCH 10TH OLD STUDENTS 

Friday 8 March 2013

Thursday 7 March 2013

Sunday 3 March 2013


అయ్యో..  శోకిస్తున్నావా  తల్లీ..?

అయ్యో.. చదువుల సరస్వతీ.. 
ఎందుku శోకిస్తున్నావ్‌..!
ఇప్పుడు నీకేమయిందనీ..?
నీ యాభై ఏళ్ల జన్మదినోత్సవం ఘనంగా జరగలేదనా!
అవును మరి.. నీ ఒడిలో పెరిగిన వేనవేల మందిni. 
ఒక్కసారి చూసి పులకించిపోదామనుkuన్నావు!
జ్ఞాపకాలను తniవితీరా పంచుkumదామనుకఁన్నావు!
మురిపెంగా.. వారి ముచ్చట్లూ విందామనుkuన్నావు!
వారి ఉన్నతి చూసి సంబర పడదామనుkuన్నావు!
అందుకేనా అంత అందంగా సింగారించుkuన్నావ్‌!
అవన్నీ పేకమేడలై పోయాయni బాధపడుతున్నావా?
అవును! నీవు నేర్పిన జ్ఞాన సంపద వక్ర మార్గం పట్టింది మరి!
స్వార్థం మాలో ప్రవేశించి మానవత్వం నశింపచేసింది.. niజం!
మniషిఁ ‘‘మనీ....షి’’గా మార్చేసింది.. అక్షరాలా!
శవాలపై బొగ్గులేరుకఁనే సంస్కృతిni నేర్పింది.. 
మా రాజకీయాలు నీఛాతినీఛమయ్యాయి, ఏం చేయను?
చదువుల తల్లికి ‘సేవ’ చేయడాఁకి తన్నులాటలు!
‘సేవ’ మాటున పాతకక్షలు తీర్చుకఁనే తెంపరితనం
పవిత్రమైన నీ జన్మభూమిపై స్వార్థపరుల ఇష్టారాజ్యం 
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
నీ బాధను అర్ధం చేసుకోలేni అహంభావులున్న సమాజమిది!
ప్రశ్నించినోణ్ణి ఎంతకైనా తెగిస్తారు?.. 
ఒకే ఒక్కసారేగా చచ్చేది..? కాకపోతే ముందువెనుక..
అందుకే.. ఎత్తిన తలను దించను.. 
నీku జరిగిన అవమానం.. నీ బిడ్డలku అవమానం కాదా?
కొట్లాటలతో నీ జన్మదినం జరగకపోతేనేం?
నీకఁ అవమానం జరిగిందni బాధపడku తల్లీ?
నీ బాధను తమదిగా భావించినవాళ్లెందరో?
నీ శోకం చూడలేక.. నోటమాట పెగలక..
మూగ రోదన అనుభవిస్తున్నవారెందరో?
ఎప్పటికైనా నీ గొప్పతనం తెలుసుకఁంటారు!
జరిగిన తప్పుక పశ్చాతాప పడతారు!
` ఉడతా రామకృష్ణ 
1974`75 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థి
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి 

Friday 1 March 2013


''నీటి సంరక్షణ'' 

దేవుని  సృష్టిలో ఒకటైన నీరు
బ్రహ్మ వింతలో ఒకటైన నీరు
గలగలపారే సెలయేరు
సకల జీవరాశులకు  సహాయపడే పన్నీరు
విలువైన కన్నుల నుండి వచ్చే వాన నీరు
రైతులఁ కడుపు నిండే పంటనీరు
అందుకే మనం నీటిని  తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..

కోటిమందికి పన్నీటివై దాహాన్ని  తీర్చావు
కోటికి సమానమైన నా ప్రాణాన్ని  రక్షించావు
ప్రాణాన్ని  రక్షించి ఆరు అక్షరాల పదంగా నాలో చేరావు
అదే ఈ 'నీటి సంరక్షణ'
నీరులేక ఈ సృష్టిలో ఏదీ లేదు
నీటిఁ సంరక్షించకపోతే ఈ సృష్టిలో మానవుడే ఉండడు
అందుకే మనం నీటి తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..

-శ్రీవిద్య, 10వ తరగతి, 

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి