Wednesday 27 February 2013









ఇచ్చేవాడికీ..పుచ్చుకఁనేవాడికీ తరగఁది..?

మన హైస్కూలు స్థాపనకఁ ప్రధాన దాతలైన కాజ సుబ్బారావు, ఆయన సోదరుడు పోలిశెట్టి, మంజూరుకఁ విశేషకృషి చేసిన కోటగిరి వెంకట రామారావు, భూరి విరాళమిచ్చిన కోటగిరి వెంకటరాయణం తదితరులకఁ, తోడ్పడిన ఇతరులకఁ ముందుగా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకఁంటున్నాను. 
ఈ విద్యాలయం ఏర్పాటు చేయకముందు మన గ్రామాలకఁ ఎఁమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ూన్న గన్నవరం హైస్కూలుకఁ వెళ్లి చదువుకోవలసి వచ్చేది. చిక్కవరం నుంచి రోడ్డు లేక మోకాటిలోతు బురదలో నడిచివెళ్లి చదువుకోవాల్సి వచ్చేదట. 
చిక్కవరం నుంచి గొల్లనపల్లి హైస్కూలుకఁ 1990 వరకూ దగ్గర రోడ్డు మార్గం లేదు. మేము రెండు వాగులు దాటి పొలాల గట్ల మీద నడిచివచ్చేవాళ్లం. అయినా పెద్ద కష్టం అఁపించేది కాదు. ఎందువల్లనంటే అందరమూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కఁటుంబాల నుంచి వచ్చిన పిల్లలం. ఆనాడు చిక్కవరం నుంచి వచ్చే పిల్లలకఁ ూన్నంత ఇబ్బంది గొల్లనపల్లి, బిబిగూడెం, గోపవరపుగూడెం గ్రామాల విద్యార్థులకఁ లేదు. అప్పటికే ఆ గ్రామాలకఁ రోడ్లున్నాయి. 
సమాజం అభివృద్ధివైపు అడుగులు వేయాలంటే విద్య తప్పఁసరి. సమాజంలో మౌలికమైన మార్పులు తేవాలనుకఁంటే తగిన భావాలను విద్యార్థుల నుంచే ప్రారంభించాల్సి ూంది. 
అనేకమంది హృదయమున్న వ్యకఁ్తలు ఏర్పాటు చేసిన ఈ విద్యాలయంలో చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకఁన్న మనం... వెనక్కి తిరిగి ఒక్కసారైనా వారి సేవలు గుర్తించాలనీ... వారు సూచించిన మార్గాఁకి కనీసంగానైనా తోడ్పడాలనీ అఁ అఁ్పంచకపోతే.. మన ఆలోచనలో ఏదో లోపమున్నట్లే!. ఇలాంటి ఆలోచనా పరంపరతో 1994లో పూర్వ విద్యార్థి మిత్రులతో సంప్రదించి విద్యాలయాఁకి ఏదో చేయాలనే ప్రయత్నాలు చేశాను. కానీ ఓ వైపు వృత్తి బాధ్యత, మరోవైపు విద్యాలయాఁకి దూరంగా ఁవాసముండటం వల్ల నా భావాలకఁ అనుగుణంగా మిత్రుల్లో సరైన ప్రేరణ కలిగించలేకపోయాను. 
గతంగత:, ఈ విద్యాలయ పునర్నిర్మాణ పథంపై రామకృష్ణ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. వెంటనే వెళ్లి విద్యాలయాఁకి వెళ్లి చూశాము. అక్కడ ఈ విద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు చేసిన కృషిపై ప్రస్తావన వచ్చింది. నాకఁ చాలా సంతృప్తి కలిగింది. 
కన్నతల్లినీ, ూన్న ఊరునూ, మన ఎదుగుదలకఁ తోడ్పడిన విద్యాలయాన్నీ మర్చిపోకఁండా ఇక్కడ అందరూ బాధ్యతగా తన శక్తిమేరకఁ తనకఁన్న శకఁ్తలను అందించాల్సి ూంది. ఆ...అందించింది దానమో..ధర్మమోగా భావించడం తప్పే అవుతుంది. అది మనం తప్పఁసరిగా చెల్లించాల్సిందిగా భావించాలి. ముందు తరాలవారికి మంచి భవిష్యత్తుకూ, సరైన మార్గాఁకీ అవకాశం కల్పించడాఁకి నా శక్తిమేర చేయూత ఁస్తాననీ మాటిస్తున్నాను. మిత్రులందరూ అలాగే చేయాలనీ కోరుకఁంటున్నాను. 
మన జీవితాఁ్న సరిగా అర్థం చేసుకఁంటే..., ‘సమాజం నుంచి మనం ఎంతో పుచ్చుకఁఁ జీవిస్తున్నాం. మనం తిరిగి సమాజాఁకి ఏమిస్తే ూత్తమం’ అనే ప్రశ్న వేసుకఁంటే నాకఁ తట్టింది ‘‘ఇచ్చేవాడికీ పుచ్చుకఁనేవాడికీ తరగఁది’’ అదే విద్యే!
ఇచ్చేవాడికీ పెరుగుతుంటుంది. పుచ్చుకఁనేవాడికీ పెరుగుతుంటుంది. 
మన విద్యాలయం కోసం పూర్వపు విద్యార్థులు విధిగా తోడ్పడాలఁ మరొక్కసారి మనవి చేసుకఁంటున్నాను. 

` శీలం నాగార్జునరావు (పూర్వ విద్యార్థి)

వృత్తి : వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, పిడబ్ల్యుడి వర్క్‌షాష్స్‌ డివిజన్స్‌, సీతానగరం 
ప్రవృత్తి : సత్యాన్వేషణ మండలి సభ్యుడు, సమాజిక కార్యకర్త.
9704180330 


దేశసౌభాగ్య విధాతల చిరునామా 

` పి.వరలక్ష్మి, ఎస్‌.ఏ. తెలుగు, 
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
కదిలే గ్రంథాలయాలన్నట్లు
గుర్తు చెప్పే గురువులున్నదీ.. పాఠశాల
ముసిముసినవ్వుల బుడిబుడినడకల 
బుడతలు, భావి పౌరులున్నదీ.. పాఠశాల
జ్ఞానజ్యోతులై వెలుగొందుచు
తను ఉన్న ఊరికీ, తనను గన్నవారికీ 
కీర్తి కిరీటాలు పెట్టించుకఁన్నదీ.. పాఠశాల
వివిధ కళల, క్రీడల ఆటపట్టు
వివిధ కవుల, కృషీవలుల, శాస్త్రవేత్తల
దేశసౌభాగ్య విధాతల చిరునామా పాఠశాల
గతజన్మ గవాక్షములు తెరిచి చూపించి
నేటిజన్మ సాఫల్యములందించు గురువులున్నదీ.. పాఠశాల
ఆటపాటలతో అలవోక విద్యనందించు 
ఉపాధ్యాయ సంపద ఉన్నదీ.. పాఠశాల
అందరిలో ఆత్మవిశ్వాసమును పెంపొందించి 
అందరి జీవిత సంద్రాలను దాటించు నౌక.. పాఠశాల
ఇచట పుట్టిన చిగురు కొమ్మలను 
చేవదేరునట్లుచేయు బృహస్పతులున్నదీ.. పాఠశాల

Tuesday 26 February 2013



గుంటూరు ` కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీగా 
బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం 


గుంటూరు`కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఁయోజకవర్గం నుంచి ఈ నెల (ఫిబ్రవరి) 21వ తేదీన జరిగిన ఎఁ్నకల్లో (26న జరిగిన ఓట్ల లెక్కింపులో) శ్రీ బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఇప్పటివరకూ ఎమ్మెల్సీగా ూండి మళ్లీ పోటీచేసిన చిగురుపాటి వరప్రసాద్‌పై ఘన విజయం సాధించారు. నాగేశ్వరరావుకఁ 48 వేల ఓట్లు రాగా.. చిగురుపాటికి 34 వేల ఓట్లు వచ్చాయి. 14వేల మెజారిటీతో బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు. 
ఇంతకీ ఈ విషయం మీకఁ ఎందుకఁ చేరవేస్తున్నామంటే బొడ్డు నాగేశ్వరరావు మన పూర్వ విద్యార్థుల సమన్వయ సంఘాఁకి మంచి సలహాదారుగా ూన్నారు. ఆయన విజయవాడ రూరల్‌ మండలంలోఁ ఁడమానూరు హైస్కూల్లో టీచరు. గత 30 సంవత్సరాలుగా ూపాధ్యాయ, ూద్యోగ, కార్మిక, పింఛనుదారుల, ఁరుద్యోగుల సమస్యలపై పఁచేస్తున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థుల సమన్వయ సమితి ఆయనకఁ మద్దతు ప్రకటించింది. డబ్బు ఇస్తే తప్ప ఓట్లు వేయఁ ఈ రోజుల్లో (భారత దేశంలోఁ ఆంధ్రప్రదేశ్‌లో ఓటును డబ్బుతో కొనే నీచమైన పద్ధతి ూంది) పేదవాడైన నాగేశ్వరరావు సామాన్య ూద్యోగులకఁ, టీచర్లకఁ, పట్టభద్రులు, ఁరుద్యోగులకఁ  చేసిన కృషి ఫలితంగా ఆయనను భారీ మెజారిటీతో ఎఁ్నక చేశారు. దీఁవల్ల మన పూర్వవిద్యార్థుల సమన్వయ సమితికి మంచి అండ, బలము లభించినట్లయింది. 
ఇప్పటికే మరో ూపాధ్యాయ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మనకఁ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన కృషి వల్ల ఆయన ఇప్పటికే హైస్కూలుకఁ సుమారు రెండు లక్షల రూపాయల ఁధులు మంజూరు చేశారు. లక్ష్మణరావు మాదిరిగానే ఇప్పుడు బొడ్డు నాగేశ్వరరావు కూడా మన హైస్కూలు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారఁ భావిస్తున్నాం. 


Sunday 24 February 2013


జిల్లా పరిషత్‌ హైస్కూలు స్వర్ణోత్సవ కమిటీ 

గౌరవాధ్యక్షఁలు:   ఎం.మీనాక్షిదేవి (హెచ్‌ఎం, జెడ్‌పి హైస్కూలు ` గొల్లనపల్లి)
అధ్యక్షఁలు  : కోటగిరి వరప్రసాదరావు, (ఎఎంసి మాజీ ఛైర్మన్‌, గొల్లనపల్లి)
ూపాధ్యక్షఁలు 1.బోయపాటి బసవపూర్ణయ్య (నల్లబాబు`మాజీ సర్పంచ్‌ బీబీగూడెం), 2.బోయపాటి మురళీకృష్ణ (మాజీ సర్పంచ్‌, బీబీగూడెం), 3.నల్లూరి వెంకటేశ్వరరావు, (హైస్కూలు పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 4.అన్నే లక్ష్మణరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`చిక్కవరం), 5.కోటగిరి జగన్నాథరావు (ఎఎంసి మాజీ డైరెక్టర్‌, గొల్లనపల్లి), 6.కోలవెంటి భావనారుషి (హైస్కూలు పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 7.చౌటపల్లి ఎలీషా (లైట్‌ హోం డైరెక్టర్‌`గొల్లనపల్లి), 8.దాసరి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి `గొల్లనపల్లి), 9.కాజ మనోహర్‌ (హైస్కూలు వ్యవస్థాపకఁలు కాజ పోలిశెట్టి వారసులు), 10.కాజ రామమోహనరావు (హైస్కూలు వ్యవస్థాపకఁలు కాజ సుబ్బారావు వారసులు)
ప్రధాన కార్యదర్శి : వేమూరి నాగవిద్యారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`బీబీగూడెం)
కార్యదర్శులు  1.కోటగిరి వేణుగోపాలరావు (మాజీ సర్పంచ్‌, గొల్లనపల్లి), 2.కోటగిరి రామచంద్రరావు (మాజీ సర్పంచ్‌`గొల్లనపల్లి), 3.దద్దనాల వెంకటేశ్వరరావు (బిబిగూడెం ఎల్‌ఏసిఎస్‌ అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 4.నల్లూరి కోటేశ్వరరావు (పిఏసిఎస్‌ అధ్యక్షఁలు, గోపవరపుగూడెం), 5.సామల ఆంజనేయులు (ఎంపిటిసి మాజీ సభ్యులు, బీబీగూడెం), 6.దొండపాటి సత్యనారాయణ (ఎంపిటిసి మాజీ సభ్యులు`గొల్లనపల్లి), 7.ముక్కామల మోహన్‌ (హైస్కూలు శ్రేయోభిలాషి`చిక్కవరం), 8.శీలం వెంకట సాంబశివరావు (బార్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌`చిక్కవరం), 9.పటమట సురేష్‌ (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.మన్నె లక్ష్మారాయుడు (పూర్వ విద్యార్థి`చిక్కవరం)
సహాయ కార్యదర్శులు 1.కోటగిరి వెంకట్రావు (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 2.పల్లగాఁ సాంబయ్య (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 3.గుజ్జర్లపూడి సాంబశివరావు (పూర్వ విద్యార్థి`బీబీగూడెం), 4.యనమదల  రామకోటేశ్వరరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి), 5.బొబ్బా నాగేంద్రరావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 6.కాండ్రు అబ్రహాం (మాజీ సర్పంచ్‌`బీబీగూడెం), 7.కటివరపు విజయరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి), 8.రేవూరి శివరామకృష్ణ (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 9.గుండ్రా నాగేశ్వరరావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.కందుల ప్రసాద్‌ (పూర్వ విద్యార్థి `గోపవరపుగూడెం), 11.కోటగిరి విజయప్రసాద్‌ (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి) 12. 13. 14. 15.
కోశాధికారి : తమ్మిశెట్టి రఘుబాబు (పిఏసిఎస్‌ డైరెక్టర్‌`బీబీగూడెం),
సభ్యులు: 1.ముక్కామల సీతారామాంజనేయవర ప్రసాద్‌ (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 2.మెండే కోటేశ్వరరావు (హైస్కూలు విద్యా కమిటీ మాజీ ఛైర్మన్‌`గొల్లనపల్లి), 3.కోటా వెంకటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్‌`గొల్లనపల్లి),  4.పులపాక జోసఫ్‌ (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 5.దొండపాటి నాగరాజు (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 6 కందుల హనుమంతరావు  (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 7.నల్లూరి ధర్మారావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 8.మండవ వెంకట సుబ్బారావు (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం),  9.పోతనబోయిన సుబ్బారావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.గంటా సాంబశివరావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 11.మొక్కపాటి ప్రకాశరావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 12.పులపాక డేవిడ్‌ విల్సన్‌ (పూర్వ విద్యార్థి`బీబీగూడెం),  13.పల్లగాఁ మధు  (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 14.గణపవరపు వెంకయ్య (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి) 15.
ఫైనాన్స్‌ కమిటీ : 1.తమ్మిశెట్టి రఘుబాబు (బీబీగూడెం), 2.వేమూరి నాగవిద్యారావు (బీబీగూడెం), 3.పల్లగాఁ రాజబాబు (గోపవరపుగూడెం).
ఇఁ్వటేషన్‌ కమిటీ:  1.వికృతి బ్రహ్మం (గొల్లనపల్లి),  2.ముమ్మనేఁ శేషగిరిరావు (బీబీగూడెం),  
డెకరేషన్‌`సత్కారకమిటీ:  1.ూడతా రామకృష్ణ (గొల్లనపల్లి), 2.కొలనుపాక శివాచారి  (గొల్లనపల్లి), 3.పొన్నం సాంబశివరావు (గొల్లనపల్లి), 4.రామెళ్ల వెంకట రాంబాబు (గొల్లనపల్లి), 5.పల్లగాఁ ప్రసాద్‌  (గొల్లనపల్లి).
      కల్చరల్‌ కమిటీ: 1.రాజ్యలక్ష్మి (జెడ్‌పి హైస్కూలు ూపాధ్యాయిఁ`గొల్లనపల్లి), 2.కె.భానుమతి (బీబీగూడెం), 3.యు.ూదయభాస్కర్‌ (గొల్లనపల్లి),
ఫుడ్‌ కమిటీ 1. యనమదల సుబ్బారావు  (గొల్లనపల్లి), 2. పల్లగాఁ శోభనాద్రి  (గొల్లనపల్లి), 3.కాటూరి రాజు (గొల్లనపల్లి).

Monday 18 February 2013


చురుగ్గా స్వర్ణోత్సవ ఏర్పాట్లు 

త్వరలో తేదీ ప్రకటిస్తాం
` స్వర్ణోత్సవ కమిటీ 

మిత్రులారా..
మన గొల్లనపల్లి హైస్కూలు స్వర్ణోత్సవాలు ఎంఎల్‌సి ‘ఎఁ్నకల కోడ్‌’ కారణంగానూ, మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారధి డిసిసిబి ఎఁ్నకల హడావుడిలో ూన్న కారణంగానూ స్వర్ణోత్సవ కమిటీ ఆయనను కలిసేందుకఁ అవకాశం లభించలేదు. కనుక స్వర్ణోత్సవ తేదీ మీకఁ తెలియజేయలేకపోతున్నాము. అయితే ఒకటి రెండు రోజుల్లో మీకఁ స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరిగేదీ తప్పకఁండా తెలియజేస్తాము. అయితే స్వర్ణోత్సవ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగానే జరుగుతున్నాయి. హైస్కూలు ఆవరణలోఁ అఁ్న భవనాలకూ రంగులు వేశారు. స్టేజీ ఁర్మాణం చేశారు. ఆవరణలో జంగిల్‌ క్లియరెన్సు చేశారు. స్వర్ణోత్సవ సంచిక కూడా పూర్తి కావస్తోంది. కనుక స్వర్ణోత్సవ తేదీ కోసం ఎదురు చూడగలరు.

` స్వర్ణోత్సవ కమిటీ 

Tuesday 12 February 2013


మన స్వర్ణోత్సవాల తాత్కాలిక వాయిదా.. 

` మార్చి 3న కావచ్చు.
` రెండు రోజుల్లో తెలియజేస్తాం. 

మిత్రులారా..
మన గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు ఈ నెల 24వ తేదీన జరగాల్సి ూంది. దాఁకి హాజరయ్యేందుకఁ మీరంతా సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎఁ్నకల కారణంగా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆ కారణాన ఈ నెల 27వ తేదీ వరకూ మన హైస్కూల్లో జరిగే స్వర్ణోత్సవాఁకి రావడాఁకి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ, రాష్ట్రస్థాయి అధికారులు వీలులేదు. కనుక మార్చి 3వ తేదీ ఆదివారం జరిపే సన్నాహాలు చేస్తున్నాము. ఆరోజు ఖాయమవుతుందనుకఁంటున్నాము. ఏదైనా స్వర్ణోత్సవం ఏతేదీన జరిగేదీ రెండు రోజుల్లో ఖచ్చితంగా తెలియజేయగలము. ఇక హైస్కూలుల్లో స్వర్ణోత్సవ ముస్తాబు కార్యక్రమం జరుగుతోంది. పాత భవనాలకఁ రిపేర్లు జరుగుతున్నాయి. ఆవరణలో ూన్న ముళ్లకంప తొలగింపు, నేల చదును చేసే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అఁ్న భవనాలకూ,  ప్రహరీకి పెయింటింగ్‌లు వేస్తున్నారు. స్వర్ణోత్సవ కమిటీ తాజాగా సమావేశమై ఁర్వహణపై చర్చించింది. త్వరత్వరగా పనులు పూర్తి చేసుకోవాలఁ ఁర్ణయించింది. 

ఇట్లు 
స్వర్ణోత్సవ కమిటీ


1974` 75 బ్యాచ్‌ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఫోన్‌ నెంబర్లు


సీ.నె. పేరు ప్రస్తుత ఁవాసం ఫోన్‌నెం
1. వేమూరి భానుమతి చెన్నయ్‌ 9445128353
2. బొర్రా పద్మజ చెన్నయ్‌
3. యనమదల లీలాకఁమారి విజయవాడ
4. వెలగపూడి సత్యకఁమారి విజయవాడ
5. బోయపాటి శివనాగేశ్వరమ్మ ...
6. కనగాల రాజ్యలక్ష్మి తిరుపతి 9885745544
7. గొల్లనపల్లి పద్మావతి వరంగల్‌ 0870`2577566
8. పులపాక చంద్రలీల వరంగల్‌ 9440174820
9. తమ్మిశెట్టి రాజ్యలక్ష్మి కాజ 9299453643
10. దుర్భా కాత్యాయిఁ ఘటకేశ్వర్‌ 9494682620
11. బొర్రా సుధాకర్‌ న్యూఢల్లీి
12. మొక్కపాటి సోములు హైదరాబాద్‌ 040`23068078
13. దోమా బాబూరావు హైదరాబాద్‌ 9949902927
14 లాము డేఁయల్‌ నూజివీడు 9000045212
15 పాతూరు రామారావు గరికపర్రు 7842998820
16. ముమ్మనేఁ పిచ్చేశ్వరరావు కొండపల్లి 9948048711
17. మన్నె బాలవర్థనరావు పోరంకి 9293325207
18. అన్నే లక్ష్మణరావు గన్నవరం 9440157276
19. పీకే రాయుడు గన్నవరం 9052991618
20. రేవూరి నాగేశ్వరరావు చిక్కవరం 9866526907
21. ఎం.సీతారామాంజనేయ ప్రసాద్‌ చిక్కవరం 9985004828
22 గంటా సాంబశివరావు చిక్కవరం 9966590377
23 మొక్కపాటి ప్రకాశరావు చిక్కవరం 9885412162
24 మండవ వెంకట సుబ్బారావు గోపవరపుగూడెం 9908949957Ñ 08676`255309
25 పోతనబోయిన సుబ్బారావు గొల్లనపల్లి 8560546581
26 ూడతా రామకృష్ణ గొల్లనపల్లి 9490099200
27 కటెవరపు మోహనరావు గన్నవరం 7382900531
28. బోడా పౌలాస్‌ గన్నవరం 9618009579
29 సండూరి బ్రహ్మలింగేశ్వరావు విజయవాడ 9290663332
30. నెక్కలపూడి మురళీకృష్ణ గన్నవరం 9291288149
31. గ్జేవియర్‌ రాజు విజయవాడ  
32. తుర్లపాటి వెంకట రమణ మూర్తి


జిల్లా పరిషత్‌ హైస్కూలు ` గొల్లనపల్లి 
(స్వర్ణోత్సవం ` 2013 ) 
స్వర్ణోత్సవ కమిటీ 

గౌరవాధ్యక్షఁలు ఎం.మీనాక్షిదేవి (హెచ్‌ఎం, జెడ్‌పి హైస్కూలు ` గొల్లనపల్లి)
అధ్యక్షఁలు కోటగిరి వరప్రసాదరావు, (ఎఎంసి మాజీ ఛైర్మన్‌, గొల్లనపల్లి)
ూపాధ్యక్షఁలు 1. బోయపాటి బసవపూర్ణయ్య (నల్లబాబు ` మాజీ సర్పంచ్‌ బీబీగూడెం)
2. బోయపాటి మురళీకృష్ణ (మాజీ సర్పంచ్‌, బీబీగూడెం)
3. నల్లూరి వెంకటేశ్వరరావు, (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
4. అన్నే లక్ష్మణరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
5. కోటగిరి జగన్నాథరావు (పిఎసిఎస్‌ మాజీ డైరెక్టర్‌, గొల్లనపల్లి)
6. కోలవెంటి భావనారుషి (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
7. చౌటపల్లి ఎలీషా (లైట్‌ హోం డైరెక్టర్‌ ` గొల్లనపల్లి)
8. దాసరి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి `గొల్లనపల్లి)
9. కాజ మనోహర్‌ (హైస్కూలు వ్యవస్థాపకఁలు పోలిశెట్టి వారసులు)
10. కాజ బుల్లియ్య (హైస్కూలు వ్యవస్థాపకఁలు సుబ్బారావు వారసులు)
ప్రధాన కార్యదర్శి వేమూరి నాగవిద్యారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`బీబీగూడెం)
కార్యదర్శులు 1. కోటగిరి వేణుగోపాలరావు (మాజీ సర్పంచ్‌, గొల్లనపల్లి)
2. కోటగిరి రామచంద్రరావు (మాజీ సర్పంచ్‌ ` గొల్లనపల్లి)
3. దద్దనాల వెంకటేశ్వరరావు (బిబిగూడెం ఎల్‌ఏసిఎస్‌ మాజీ అధ్యక్షఁడు ` గొల్లనపల్లి)
4. నల్లూరి కోటేశ్వరరావు (పిఏసిఎస్‌ మాజీ అధ్యక్షఁలు, గోపవరపుగూడెం)
5. సామల ఆంజనేయులు (మాజీ ఎంపిటిసి సభ్యులు, బీబీగూడెం)
6. దొండపాటి సత్యనారాయణ (ఎంపిటిసి మాజీ సభ్యులు ` గొల్లనపల్లి)
7. ముక్కామల మోహన్‌ (హైస్కూలు శ్రేయోభిలాషి ` చిక్కవరం)
8. శీలం వెంకట సాంబశివరావు (బార్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ` చిక్కవరం)
9. పటమట సురేష్‌ (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
10. మన్నె లక్ష్మారాయుడు (హైస్కూలు పూర్వ విద్యార్థి`చిక్కవరం)
సహాయ కార్యదర్శులు 1. కోటగిరి వెంకట్రావు (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి)
2. పల్లగాఁ సాంబయ్య (నీటి సంఘం అధ్యక్షఁడు ` గొల్లనపల్లి)
3. గుజ్జర్లపూడి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి` బీబీగూడెం)
2. బొబ్బా నాగేంద్రరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
3. కందుల ప్రసాద్‌ (హైస్కూలు పూర్వ విద్యార్థి `గోపవరపుగూడెం)
4. కాండ్రు అబ్రహాం (మాజీ సర్పంచ్‌ ` బీబీగూడెం)
5. రేవూరి శివరామకృష్ణ (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
6. గుండ్రా నాగేశ్వరరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
7. పల్లగాఁ మధు  (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
8. పులపాక డేవిడ్‌ విల్సన్‌ (హైస్కూలు పూర్వ విద్యార్థి `బీబీగూడెం).
9. కటివరపు విజయరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి)
10. ముక్కామల సీతారామాంజనేయవర ప్రసాద్‌ (పూర్వ విద్యార్థి`చిక్కవరం)
కోశాధికారి తమ్మిశెట్టి రఘుబాబు (పిఏసిఎస్‌ డైరెక్టర్‌ ` బీబీగూడెం)
సభ్యులు 1.  మెండే కోటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్‌ ` గొల్లనపల్లి)
2.  కోటా వెంకటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్‌ ` గొల్లనపల్లి)
3. పులపాక జోసఫ్‌ (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
4. దొండపాటి నాగరాజు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపు గూడెం)
5. కందుల హనుమంతరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
6.  నల్లూరి ధర్మారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
7.  మండవ వెంకట సుబ్బారావు (పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
8.  పోతనబోయిన సుబ్బారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
9.  గంటా సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
10.  మొక్కపాటి ప్రకాశరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
1.ఫైనాన్స్‌ కమిటీ 1. తమ్మిశెట్టి రఘుబాబు (బీబీగూడెం)
2. వేమూరి నాగవిద్యారావు (బీబీగూడెం)
3. పల్లగాఁ రాజబాబు (గోపవరపుగూడెం)
2. ఇఁ్వటేషన్‌ కమిటీ 1. వికృతి బ్రహ్మం (గొల్లనపల్లి)
2. ముమ్మనేఁ శేషగిరిరావు (బీబీగూడెం)
3. డెకరేషన్‌,సత్కారకమిటీ 1. ూడతా రామకృష్ణ (గొల్లనపల్లి)
2. కొలనుపాక శివాచారి  (గొల్లనపల్లి)
3. పొన్నగంటి సాంబశివరావు (గొల్లనపల్లి)
4. రామెళ్ల వెంకట రాంబాబు (గొల్లనపల్లి)
5. పల్లగాఁ ప్రసాద్‌  (గొల్లనపల్లి)
4. కల్చరల్‌ కమిటీ 1. కె.భానుమతి  (బీబీగూడెం)
2. రాజ్యలక్ష్మి (జెడ్‌పి హైస్కూలు ూపాధ్యాయిఁ`గొల్లనపల్లి)
3. యు.ూదయభాస్కర్‌ (గొల్లనపల్లి)
5. ఫుడ్‌ కమిటీ 1. యనమదల సుబ్బారావు  (గొల్లనపల్లి)
2. పల్లగాఁ శోభనాద్రి  (గొల్లనపల్లి)
3. కాటూరి రాజు (గొల్లనపల్లి)

Monday 11 February 2013



















































































































Brahmalingeswara rao
chandrakala

U.Ramakrishna

L.Daniel

M.Sitaramanjaneya vara prasad
M.Sitaramanjaneya vara prasad