Monday 22 April 2013


reపటి నుంచి జూన్‌ 11 వరకూ మన హైస్కూలుku సెలవులు 
పున: ప్రారంభం జూన్‌ 12న 

రేపటి నుంచి మన హైస్కూలుకఁ జూన్‌ 11వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. 12వ తేదీన స్కూలును పున:ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు గతేడాది కన్నా మెరుగయ్యే అవకాశం ూంది. ఈ సారి విద్యార్థులను గ్రేడిరగులుగా విభజించి తదనుగుణంగా బోధన జరిపారు. దీఁవల్ల తకఁ్కవ గ్రేడిరగ్‌లో ూన్న వారిఁ గుర్తించి దాఁకి అనుగుణమైన చర్యలు తీసుకఁన్నారు.


టెన్త్‌ టాపర్‌ku బంగారు పతకం బహూకరణ 


ఈ ఏడాది నుంచి ఇదే హైస్కూలు 1974`75 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం టెన్త్‌ టాపర్‌కఁ బంగారు పతకాఁ్న బహూకరించింది. గత నవంబర్‌ 24వ తేదీన జరిగిన 1974`75 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సుమారు 60 వేల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. వీటిఁ పదివేలు అప్పుడప్పడూ అవసరమయ్యే ఖర్చులకఁ తీసి 50 వేలు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేశారు. దాఁపై ఏడాదికి వచ్చే 5 వేల రూపాయల వడ్డీతో పదో తరగతి టాపర్‌కఁ బంగారు పతకం చేయించి బహూకరించాలఁ ఆ సమ్మేళనంలో ఁర్ణయించారు. దీఁకి అనుగుణంగా ఈ ఏడాది నుంచే బంగారు పతకం ప్రదానం చేయనున్నారు. ఇదే స్కూలులో చదువుకఁన్న ఒకనాటి విద్యార్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ డి.సాంబశివరావుగారి స్ఫూర్తితో ఈ బంగారు పతకాఁ్న విద్యార్థులకఁ ప్రదానం చేయనున్నట్లు 1974`75 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి కె.భానుమతి (చెన్నయ్‌), శ్రీ ఎల్‌.డేఁయల్‌ (నూజివీడు) తెలియజేశారు. 

పూర్తి కావస్తున్న మంచినీటి ట్యాంక్‌ niర్మాణం 

1973`74 పదో తరగతి పూర్వ విద్యార్థి, ప్రస్తుత పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ అయిన వేమూరి నాగవిద్యారావు తన మామ గారి పేరిట లక్ష రూపాయల వ్యయంతో ఁర్మిస్తున్న మంచినీటి ట్యాంక్‌ ఁర్మాణం పూర్తి కావస్తోంది. టాంక్‌కఁ శ్లాబు పోశారు. ఫిఁషింగ్‌ వర్క్‌ చేయాల్సి ూంది. ఇది పూర్తయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్‌ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ట్యాంక్‌ను తన క్లాస్‌మేట్‌ అయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ డి.సాంబశివరావుగారితో ప్రారంభోత్సవం చేయించాలఁ నాగవిద్యారావు ప్రయత్నిస్తున్నారు. 

హైస్కూలులో రూ.4 లక్షలతో మరమ్మతులు పూర్తి 

మన హైస్కూలుకఁ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ డి.సాంబశివరావుగారు విద్యాశాఖ, రాజీవ్‌ విద్యా మిషన్‌ ద్వారా మంజూరు చేయించిన రూ.4 లక్షలతో రెండు భవనాలు, ఒక రేకఁల షెడ్‌ మరమ్మతులు పూర్తి చేశారు. కొత్తగా 44 లక్షలతో ఁర్మించిన భవనాల స్థాయి కన్నా దాఁ పక్కనే ూన్న రెండు గదుల భవనం చాలా పల్లంగా ూండటంతో దాదాపు రెండు అడుగుల పైనే దాఁ్న పైకి లేపారు. అలాగే పాత హైస్కూలు భవనాలకఁ అఁ్న రకాల మరమ్మతులు జరిపారు. నాలుగు గదులకఁ (లోపల, బయట) ఫ్లోరింగ్‌ వేశారు. అలాగే ఈ ఏడాది స్వర్ణోత్సవ సంవత్సరం అయినందున ఐదెకరాల చుట్టూ ూన్న ప్రహరీ గోడకఁ లోపలా బయటా రంగు సున్నాలు వేశారు. అలాగే భవనాలకఁ, తలుపులు, కిటికీలకూ రంగలు వేశారు. అలాగే ఆవరణలోఁ జంగిల్‌ను క్లియరెన్సు చేశారు. ఆగిరిపల్లి ` గన్నవరం రహదారిపై నుంచి హైస్కూలు వంక తొంగి చూస్తే సర్వాంగ సుందరంగా కఁపిస్తోంది. 

కొనసాగుతూనే unna  స్వర్ణోత్సవాల సన్నాహాలు 

సహకార సంఘాల ఎఁ్నకల వల్ల  గ్రామస్థుల మధ్య పొరపొచ్చాలు, పరీక్షలు కారణంగా తాత్కాలికంగా ఁలిచిపోయిన మన హైస్కూలు స్వర్ణోత్సవాలను జరిపేందుకఁ పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణోత్సవాలు ఎందుకఁ ఆగిపోయాయఁ ప్రతి ఒక్కరూ ఁలదీసి అడుగుతున్నారు. రాజకీయాలు పాఠశాల ఆవరణలోకి ఎందుకఁ రావాలఁ ప్రశ్నిస్తున్నారు. గుడి, బడి పరమ పవిత్రమైనవనీ, ఇక్కడ రాజకీయాలకఁ తావులేదనీ విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు ముక్తకంఠంతో ఁరసిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామస్థులు అందరూ ఐక్యమత్యంగా స్వర్ణోత్సవాలను జరపాలనీ, లేకఁంటే భావితరాలు వారిఁ క్షమించబోవనీ సర్వత్రా వినవస్తోంది. ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొఁ ఎక్కడెక్కడో జీవిస్తున్న పూర్వ విద్యార్థులు.. ఒక్కసారి వచ్చి స్కూలును చూసిపోవాలనీ, చిన్ననాటి తీపి గుర్తులను నెమరువేసుకోవాలనీ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ చదువు చెప్పిన నాటి టీచర్లు తమ వద్ద విద్య నేర్చుకఁన్న విద్యార్థులు ఎంతవారయినదీ, జీవితంలో ఎంత పైకెదిగినదీ తెలుసుకోవాలఁ ూవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వర్ణోత్సవాలను వాయిదా వేయడం సరికాదనీ, అందరూ కలసి వీటిఁ జరిపేందుకఁ కృషి చేయాలనీ కోరుతున్నారు.