Saturday 18 May 2013

pallagani sreeelatha  
2012- 2013 TENTH TOPPER 
A2 GRADE : 9.2 gpa
Z.P.HIGH SCHOOL, GOLLANAPALLI 


Friday 17 May 2013


టెన్త్‌  ఫలితాల్లో 

 గొల్లనపల్లి   హైస్కూలు   మండల   సెకెండ్‌

గత మార్చిలో జరిగిన (2012 ` 2013 విద్యా సంవత్సర) ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షలకఁ సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల గన్నవరం మండల స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించింది. గత ఫలితాల్లో  కేవలం 58 శాతమే ఫలితాలు సాధించిన ఈ హైస్కూలు.. ఈసారి 82 శాతం సాధించింది. ఈ పాఠశాల నుంచి మొత్తం 57 మంది విద్యార్థులు పరీక్షలకఁ హాజరుకాగా..47 మంది ూత్తీర్ణులయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 11 మందికిగాను 10 మంది పాసయ్యారు. వీరిలో పల్లగాఁ శ్రీలత ఏ2 గ్రేడ్‌ సాధించి హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఆమె 9.2 శాతం మార్కులు సాధించింది. దీఁ ప్రకారం ఆమెకఁ 520కఁపైగా మార్కులు వచ్చే అవకాశం ూంది. శ్రీలత అక్క నవ్య 2011లో హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఇలా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లిదరూ హైస్కూలు టాపర్స్‌గా ఁలవడం విశేషం. హైస్కూల్లో విద్యా ఫలితాలు పెంచడాఁకి ూపాధ్యాయవర్గం ఎంతో శ్రమించింది. ఫలితంగా 82 శాతం ఫలితాలు వచ్చాయి. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకఁ హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁ ఎం.మీనాక్షిదేవి అభినందనలు తెలిపారు. అలాగే స్కూలుకఁ మంచి ఫలితాలు తెచ్చినందుకఁ ూపాధ్యాయవర్గాఁకీ, విద్యార్థులకూ అభినందనలు తెలుపుతున్నట్లు హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ వేమూరి నాగవిద్యారావు ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. 
శ్రీలతకఁ గోల్డ్‌ మెడల్‌ బహూకరిస్తాం : భానుమతి 
ఇలా ూండగా హైస్కూలు టాపర్‌గా ఁలిచిన పల్లగాఁ శ్రీలతకఁ త్వరలో బంగారు పతకాఁ్న బహూకరిస్తామఁ 1974`75 బ్యాచ్‌ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షఁలు కె.భానుమతి తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నయ్‌ నుంచి ఓ ప్రకటన చేస్తూ ఈ విషయం తెలిపారు. తమ సంఘం టెన్త్‌ టాపర్ల కోసం ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీ నుంచి ఈ గోల్డ్‌ మెడల్‌ను బహూకరిస్తామఁ భానుమతి తెలిపారు. బంగారు పతకాఁ్న ఎప్పుడు బహూకరించేదీ తర్వాత హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁకి తెలియజేస్తామన్నారు.