Sunday 3 March 2013


అయ్యో..  శోకిస్తున్నావా  తల్లీ..?

అయ్యో.. చదువుల సరస్వతీ.. 
ఎందుku శోకిస్తున్నావ్‌..!
ఇప్పుడు నీకేమయిందనీ..?
నీ యాభై ఏళ్ల జన్మదినోత్సవం ఘనంగా జరగలేదనా!
అవును మరి.. నీ ఒడిలో పెరిగిన వేనవేల మందిni. 
ఒక్కసారి చూసి పులకించిపోదామనుkuన్నావు!
జ్ఞాపకాలను తniవితీరా పంచుkumదామనుకఁన్నావు!
మురిపెంగా.. వారి ముచ్చట్లూ విందామనుkuన్నావు!
వారి ఉన్నతి చూసి సంబర పడదామనుkuన్నావు!
అందుకేనా అంత అందంగా సింగారించుkuన్నావ్‌!
అవన్నీ పేకమేడలై పోయాయni బాధపడుతున్నావా?
అవును! నీవు నేర్పిన జ్ఞాన సంపద వక్ర మార్గం పట్టింది మరి!
స్వార్థం మాలో ప్రవేశించి మానవత్వం నశింపచేసింది.. niజం!
మniషిఁ ‘‘మనీ....షి’’గా మార్చేసింది.. అక్షరాలా!
శవాలపై బొగ్గులేరుకఁనే సంస్కృతిni నేర్పింది.. 
మా రాజకీయాలు నీఛాతినీఛమయ్యాయి, ఏం చేయను?
చదువుల తల్లికి ‘సేవ’ చేయడాఁకి తన్నులాటలు!
‘సేవ’ మాటున పాతకక్షలు తీర్చుకఁనే తెంపరితనం
పవిత్రమైన నీ జన్మభూమిపై స్వార్థపరుల ఇష్టారాజ్యం 
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
నీ బాధను అర్ధం చేసుకోలేni అహంభావులున్న సమాజమిది!
ప్రశ్నించినోణ్ణి ఎంతకైనా తెగిస్తారు?.. 
ఒకే ఒక్కసారేగా చచ్చేది..? కాకపోతే ముందువెనుక..
అందుకే.. ఎత్తిన తలను దించను.. 
నీku జరిగిన అవమానం.. నీ బిడ్డలku అవమానం కాదా?
కొట్లాటలతో నీ జన్మదినం జరగకపోతేనేం?
నీకఁ అవమానం జరిగిందni బాధపడku తల్లీ?
నీ బాధను తమదిగా భావించినవాళ్లెందరో?
నీ శోకం చూడలేక.. నోటమాట పెగలక..
మూగ రోదన అనుభవిస్తున్నవారెందరో?
ఎప్పటికైనా నీ గొప్పతనం తెలుసుకఁంటారు!
జరిగిన తప్పుక పశ్చాతాప పడతారు!
` ఉడతా రామకృష్ణ 
1974`75 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థి
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి 

No comments: