Wednesday 27 February 2013


ఇచ్చేవాడికీ..పుచ్చుకఁనేవాడికీ తరగఁది..?

మన హైస్కూలు స్థాపనకఁ ప్రధాన దాతలైన కాజ సుబ్బారావు, ఆయన సోదరుడు పోలిశెట్టి, మంజూరుకఁ విశేషకృషి చేసిన కోటగిరి వెంకట రామారావు, భూరి విరాళమిచ్చిన కోటగిరి వెంకటరాయణం తదితరులకఁ, తోడ్పడిన ఇతరులకఁ ముందుగా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకఁంటున్నాను. 
ఈ విద్యాలయం ఏర్పాటు చేయకముందు మన గ్రామాలకఁ ఎఁమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ూన్న గన్నవరం హైస్కూలుకఁ వెళ్లి చదువుకోవలసి వచ్చేది. చిక్కవరం నుంచి రోడ్డు లేక మోకాటిలోతు బురదలో నడిచివెళ్లి చదువుకోవాల్సి వచ్చేదట. 
చిక్కవరం నుంచి గొల్లనపల్లి హైస్కూలుకఁ 1990 వరకూ దగ్గర రోడ్డు మార్గం లేదు. మేము రెండు వాగులు దాటి పొలాల గట్ల మీద నడిచివచ్చేవాళ్లం. అయినా పెద్ద కష్టం అఁపించేది కాదు. ఎందువల్లనంటే అందరమూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కఁటుంబాల నుంచి వచ్చిన పిల్లలం. ఆనాడు చిక్కవరం నుంచి వచ్చే పిల్లలకఁ ూన్నంత ఇబ్బంది గొల్లనపల్లి, బిబిగూడెం, గోపవరపుగూడెం గ్రామాల విద్యార్థులకఁ లేదు. అప్పటికే ఆ గ్రామాలకఁ రోడ్లున్నాయి. 
సమాజం అభివృద్ధివైపు అడుగులు వేయాలంటే విద్య తప్పఁసరి. సమాజంలో మౌలికమైన మార్పులు తేవాలనుకఁంటే తగిన భావాలను విద్యార్థుల నుంచే ప్రారంభించాల్సి ూంది. 
అనేకమంది హృదయమున్న వ్యకఁ్తలు ఏర్పాటు చేసిన ఈ విద్యాలయంలో చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకఁన్న మనం... వెనక్కి తిరిగి ఒక్కసారైనా వారి సేవలు గుర్తించాలనీ... వారు సూచించిన మార్గాఁకి కనీసంగానైనా తోడ్పడాలనీ అఁ అఁ్పంచకపోతే.. మన ఆలోచనలో ఏదో లోపమున్నట్లే!. ఇలాంటి ఆలోచనా పరంపరతో 1994లో పూర్వ విద్యార్థి మిత్రులతో సంప్రదించి విద్యాలయాఁకి ఏదో చేయాలనే ప్రయత్నాలు చేశాను. కానీ ఓ వైపు వృత్తి బాధ్యత, మరోవైపు విద్యాలయాఁకి దూరంగా ఁవాసముండటం వల్ల నా భావాలకఁ అనుగుణంగా మిత్రుల్లో సరైన ప్రేరణ కలిగించలేకపోయాను. 
గతంగత:, ఈ విద్యాలయ పునర్నిర్మాణ పథంపై రామకృష్ణ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. వెంటనే వెళ్లి విద్యాలయాఁకి వెళ్లి చూశాము. అక్కడ ఈ విద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు చేసిన కృషిపై ప్రస్తావన వచ్చింది. నాకఁ చాలా సంతృప్తి కలిగింది. 
కన్నతల్లినీ, ూన్న ఊరునూ, మన ఎదుగుదలకఁ తోడ్పడిన విద్యాలయాన్నీ మర్చిపోకఁండా ఇక్కడ అందరూ బాధ్యతగా తన శక్తిమేరకఁ తనకఁన్న శకఁ్తలను అందించాల్సి ూంది. ఆ...అందించింది దానమో..ధర్మమోగా భావించడం తప్పే అవుతుంది. అది మనం తప్పఁసరిగా చెల్లించాల్సిందిగా భావించాలి. ముందు తరాలవారికి మంచి భవిష్యత్తుకూ, సరైన మార్గాఁకీ అవకాశం కల్పించడాఁకి నా శక్తిమేర చేయూత ఁస్తాననీ మాటిస్తున్నాను. మిత్రులందరూ అలాగే చేయాలనీ కోరుకఁంటున్నాను. 
మన జీవితాఁ్న సరిగా అర్థం చేసుకఁంటే..., ‘సమాజం నుంచి మనం ఎంతో పుచ్చుకఁఁ జీవిస్తున్నాం. మనం తిరిగి సమాజాఁకి ఏమిస్తే ూత్తమం’ అనే ప్రశ్న వేసుకఁంటే నాకఁ తట్టింది ‘‘ఇచ్చేవాడికీ పుచ్చుకఁనేవాడికీ తరగఁది’’ అదే విద్యే!
ఇచ్చేవాడికీ పెరుగుతుంటుంది. పుచ్చుకఁనేవాడికీ పెరుగుతుంటుంది. 
మన విద్యాలయం కోసం పూర్వపు విద్యార్థులు విధిగా తోడ్పడాలఁ మరొక్కసారి మనవి చేసుకఁంటున్నాను. 

` శీలం నాగార్జునరావు (పూర్వ విద్యార్థి)

వృత్తి : వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, పిడబ్ల్యుడి వర్క్‌షాష్స్‌ డివిజన్స్‌, సీతానగరం 
ప్రవృత్తి : సత్యాన్వేషణ మండలి సభ్యుడు, సమాజిక కార్యకర్త.
9704180330 

No comments: