Tuesday 12 February 2013


మన స్వర్ణోత్సవాల తాత్కాలిక వాయిదా.. 

` మార్చి 3న కావచ్చు.
` రెండు రోజుల్లో తెలియజేస్తాం. 

మిత్రులారా..
మన గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు ఈ నెల 24వ తేదీన జరగాల్సి ూంది. దాఁకి హాజరయ్యేందుకఁ మీరంతా సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎఁ్నకల కారణంగా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆ కారణాన ఈ నెల 27వ తేదీ వరకూ మన హైస్కూల్లో జరిగే స్వర్ణోత్సవాఁకి రావడాఁకి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ, రాష్ట్రస్థాయి అధికారులు వీలులేదు. కనుక మార్చి 3వ తేదీ ఆదివారం జరిపే సన్నాహాలు చేస్తున్నాము. ఆరోజు ఖాయమవుతుందనుకఁంటున్నాము. ఏదైనా స్వర్ణోత్సవం ఏతేదీన జరిగేదీ రెండు రోజుల్లో ఖచ్చితంగా తెలియజేయగలము. ఇక హైస్కూలుల్లో స్వర్ణోత్సవ ముస్తాబు కార్యక్రమం జరుగుతోంది. పాత భవనాలకఁ రిపేర్లు జరుగుతున్నాయి. ఆవరణలో ూన్న ముళ్లకంప తొలగింపు, నేల చదును చేసే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అఁ్న భవనాలకూ,  ప్రహరీకి పెయింటింగ్‌లు వేస్తున్నారు. స్వర్ణోత్సవ కమిటీ తాజాగా సమావేశమై ఁర్వహణపై చర్చించింది. త్వరత్వరగా పనులు పూర్తి చేసుకోవాలఁ ఁర్ణయించింది. 

ఇట్లు 
స్వర్ణోత్సవ కమిటీ

No comments: