Sunday 10 February 2013



  1. క్షమించండి

ఎమ్మెల్సీ ఎన్నికల (ఎన్నికల కోడు)కారణంగా ఈ నెల 24న జరగాల్సిన గొల్లనపల్లి హైస్కూలు స్వర్ణోత్సవం వాయిదా పడింది. మార్చి 3వ తేదీ లోగా జరుపుకుందాము. మీకు అసౌకర్యము కలిగినందుకు విచారిస్తున్నాము. తేదీ తరువాత తెలియజేస్తాము      - హైస్కూలు స్వర్ణోత్సవ కమిటీ.  

No comments: