Tuesday 26 February 2013


గుంటూరు ` కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీగా 
బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం 


గుంటూరు`కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఁయోజకవర్గం నుంచి ఈ నెల (ఫిబ్రవరి) 21వ తేదీన జరిగిన ఎఁ్నకల్లో (26న జరిగిన ఓట్ల లెక్కింపులో) శ్రీ బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఇప్పటివరకూ ఎమ్మెల్సీగా ూండి మళ్లీ పోటీచేసిన చిగురుపాటి వరప్రసాద్‌పై ఘన విజయం సాధించారు. నాగేశ్వరరావుకఁ 48 వేల ఓట్లు రాగా.. చిగురుపాటికి 34 వేల ఓట్లు వచ్చాయి. 14వేల మెజారిటీతో బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు. 
ఇంతకీ ఈ విషయం మీకఁ ఎందుకఁ చేరవేస్తున్నామంటే బొడ్డు నాగేశ్వరరావు మన పూర్వ విద్యార్థుల సమన్వయ సంఘాఁకి మంచి సలహాదారుగా ూన్నారు. ఆయన విజయవాడ రూరల్‌ మండలంలోఁ ఁడమానూరు హైస్కూల్లో టీచరు. గత 30 సంవత్సరాలుగా ూపాధ్యాయ, ూద్యోగ, కార్మిక, పింఛనుదారుల, ఁరుద్యోగుల సమస్యలపై పఁచేస్తున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థుల సమన్వయ సమితి ఆయనకఁ మద్దతు ప్రకటించింది. డబ్బు ఇస్తే తప్ప ఓట్లు వేయఁ ఈ రోజుల్లో (భారత దేశంలోఁ ఆంధ్రప్రదేశ్‌లో ఓటును డబ్బుతో కొనే నీచమైన పద్ధతి ూంది) పేదవాడైన నాగేశ్వరరావు సామాన్య ూద్యోగులకఁ, టీచర్లకఁ, పట్టభద్రులు, ఁరుద్యోగులకఁ  చేసిన కృషి ఫలితంగా ఆయనను భారీ మెజారిటీతో ఎఁ్నక చేశారు. దీఁవల్ల మన పూర్వవిద్యార్థుల సమన్వయ సమితికి మంచి అండ, బలము లభించినట్లయింది. 
ఇప్పటికే మరో ూపాధ్యాయ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మనకఁ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన కృషి వల్ల ఆయన ఇప్పటికే హైస్కూలుకఁ సుమారు రెండు లక్షల రూపాయల ఁధులు మంజూరు చేశారు. లక్ష్మణరావు మాదిరిగానే ఇప్పుడు బొడ్డు నాగేశ్వరరావు కూడా మన హైస్కూలు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారఁ భావిస్తున్నాం. 

No comments: