Friday, 21 June 2013
Monday, 17 June 2013
Thursday, 13 June 2013
Wednesday, 5 June 2013
పదో తరగతి విద్యార్థుల కోసం
పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఇప్పట్నించే (స్కూలు ప్రారంభమైన తేదీ నుంచే) చదువుకొఁ మంచి మార్కులతో ూత్తీర్ణులయ్యేందుకఁ వీలుగా పదో తరగతిలోఁ వివిధ సబ్జెకఁ్టలకఁ సంబంధించిన స్టడీ మెటీరియల్, అలాగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం.. వీటికి సంబంధించి మీరు కూడా ూపాధ్యాయులతో సంప్రదించి.. సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడాఁకి ఇప్పట్నించే తగిన ప్రయత్నం చేయగలరఁ ఆశిస్తున్నాం. ఈ సమాచారం కోసం మీరు ఇదే సైట్‌లో దిగువనున్న లేబుల్స్‌లో ‘‘టెన్త్ విద్యార్థుల కోసం’’ మీద క్లిక్ చేయగలరు.
Saturday, 25 May 2013
Wednesday, 22 May 2013
Monday, 20 May 2013
Friday, 17 May 2013
టెన్త్ ఫలితాల్లో
గొల్లనపల్లి హైస్కూలు మండల సెకెండ్
గత మార్చిలో జరిగిన (2012 ` 2013 విద్యా సంవత్సర) ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలకఁ సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల గన్నవరం మండల స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించింది. గత ఫలితాల్లో కేవలం 58 శాతమే ఫలితాలు సాధించిన ఈ హైస్కూలు.. ఈసారి 82 శాతం సాధించింది. ఈ పాఠశాల నుంచి మొత్తం 57 మంది విద్యార్థులు పరీక్షలకఁ హాజరుకాగా..47 మంది ూత్తీర్ణులయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 11 మందికిగాను 10 మంది పాసయ్యారు. వీరిలో పల్లగాఁ శ్రీలత ఏ2 గ్రేడ్ సాధించి హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఆమె 9.2 శాతం మార్కులు సాధించింది. దీఁ ప్రకారం ఆమెకఁ 520కఁపైగా మార్కులు వచ్చే అవకాశం ూంది. శ్రీలత అక్క నవ్య 2011లో హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఇలా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లిదరూ హైస్కూలు టాపర్స్‌గా ఁలవడం విశేషం. హైస్కూల్లో విద్యా ఫలితాలు పెంచడాఁకి ూపాధ్యాయవర్గం ఎంతో శ్రమించింది. ఫలితంగా 82 శాతం ఫలితాలు వచ్చాయి. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకఁ హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁ ఎం.మీనాక్షిదేవి అభినందనలు తెలిపారు. అలాగే స్కూలుకఁ మంచి ఫలితాలు తెచ్చినందుకఁ ూపాధ్యాయవర్గాఁకీ, విద్యార్థులకూ అభినందనలు తెలుపుతున్నట్లు హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్ వేమూరి నాగవిద్యారావు ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు.
శ్రీలతకఁ గోల్డ్ మెడల్ బహూకరిస్తాం : భానుమతి
ఇలా ూండగా హైస్కూలు టాపర్‌గా ఁలిచిన పల్లగాఁ శ్రీలతకఁ త్వరలో బంగారు పతకాఁ్న బహూకరిస్తామఁ 1974`75 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షఁలు కె.భానుమతి తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నయ్ నుంచి ఓ ప్రకటన చేస్తూ ఈ విషయం తెలిపారు. తమ సంఘం టెన్త్ టాపర్ల కోసం ఫిక్సెడ్ డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీ నుంచి ఈ గోల్డ్ మెడల్‌ను బహూకరిస్తామఁ భానుమతి తెలిపారు. బంగారు పతకాఁ్న ఎప్పుడు బహూకరించేదీ తర్వాత హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁకి తెలియజేస్తామన్నారు.
Thursday, 16 May 2013
Monday, 22 April 2013
reపటి నుంచి జూన్ 11 వరకూ మన హైస్కూలుku సెలవులు
పున: ప్రారంభం జూన్ 12న
రేపటి నుంచి మన హైస్కూలుకఁ జూన్ 11వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. 12వ తేదీన స్కూలును పున:ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు గతేడాది కన్నా మెరుగయ్యే అవకాశం ూంది. ఈ సారి విద్యార్థులను గ్రేడిరగులుగా విభజించి తదనుగుణంగా బోధన జరిపారు. దీఁవల్ల తకఁ్కవ గ్రేడిరగ్‌లో ూన్న వారిఁ గుర్తించి దాఁకి అనుగుణమైన చర్యలు తీసుకఁన్నారు.టెన్త్ టాపర్ku బంగారు పతకం బహూకరణ
ఈ ఏడాది నుంచి ఇదే హైస్కూలు 1974`75 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం టెన్త్ టాపర్‌కఁ బంగారు పతకాఁ్న బహూకరించింది. గత నవంబర్ 24వ తేదీన జరిగిన 1974`75 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సుమారు 60 వేల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. వీటిఁ పదివేలు అప్పుడప్పడూ అవసరమయ్యే ఖర్చులకఁ తీసి 50 వేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. దాఁపై ఏడాదికి వచ్చే 5 వేల రూపాయల వడ్డీతో పదో తరగతి టాపర్‌కఁ బంగారు పతకం చేయించి బహూకరించాలఁ ఆ సమ్మేళనంలో ఁర్ణయించారు. దీఁకి అనుగుణంగా ఈ ఏడాది నుంచే బంగారు పతకం ప్రదానం చేయనున్నారు. ఇదే స్కూలులో చదువుకఁన్న ఒకనాటి విద్యార్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారి స్ఫూర్తితో ఈ బంగారు పతకాఁ్న విద్యార్థులకఁ ప్రదానం చేయనున్నట్లు 1974`75 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి కె.భానుమతి (చెన్నయ్), శ్రీ ఎల్.డేఁయల్ (నూజివీడు) తెలియజేశారు.
పూర్తి కావస్తున్న మంచినీటి ట్యాంక్ niర్మాణం
1973`74 పదో తరగతి పూర్వ విద్యార్థి, ప్రస్తుత పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్ అయిన వేమూరి నాగవిద్యారావు తన మామ గారి పేరిట లక్ష రూపాయల వ్యయంతో ఁర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ ఁర్మాణం పూర్తి కావస్తోంది. టాంక్‌కఁ శ్లాబు పోశారు. ఫిఁషింగ్ వర్క్ చేయాల్సి ూంది. ఇది పూర్తయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ట్యాంక్‌ను తన క్లాస్‌మేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారితో ప్రారంభోత్సవం చేయించాలఁ నాగవిద్యారావు ప్రయత్నిస్తున్నారు.
హైస్కూలులో రూ.4 లక్షలతో మరమ్మతులు పూర్తి
మన హైస్కూలుకఁ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారు విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మంజూరు చేయించిన రూ.4 లక్షలతో రెండు భవనాలు, ఒక రేకఁల షెడ్ మరమ్మతులు పూర్తి చేశారు. కొత్తగా 44 లక్షలతో ఁర్మించిన భవనాల స్థాయి కన్నా దాఁ పక్కనే ూన్న రెండు గదుల భవనం చాలా పల్లంగా ూండటంతో దాదాపు రెండు అడుగుల పైనే దాఁ్న పైకి లేపారు. అలాగే పాత హైస్కూలు భవనాలకఁ అఁ్న రకాల మరమ్మతులు జరిపారు. నాలుగు గదులకఁ (లోపల, బయట) ఫ్లోరింగ్ వేశారు. అలాగే ఈ ఏడాది స్వర్ణోత్సవ సంవత్సరం అయినందున ఐదెకరాల చుట్టూ ూన్న ప్రహరీ గోడకఁ లోపలా బయటా రంగు సున్నాలు వేశారు. అలాగే భవనాలకఁ, తలుపులు, కిటికీలకూ రంగలు వేశారు. అలాగే ఆవరణలోఁ జంగిల్‌ను క్లియరెన్సు చేశారు. ఆగిరిపల్లి ` గన్నవరం రహదారిపై నుంచి హైస్కూలు వంక తొంగి చూస్తే సర్వాంగ సుందరంగా కఁపిస్తోంది.
కొనసాగుతూనే unna స్వర్ణోత్సవాల సన్నాహాలు
సహకార సంఘాల ఎఁ్నకల వల్ల గ్రామస్థుల మధ్య పొరపొచ్చాలు, పరీక్షలు కారణంగా తాత్కాలికంగా ఁలిచిపోయిన మన హైస్కూలు స్వర్ణోత్సవాలను జరిపేందుకఁ పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణోత్సవాలు ఎందుకఁ ఆగిపోయాయఁ ప్రతి ఒక్కరూ ఁలదీసి అడుగుతున్నారు. రాజకీయాలు పాఠశాల ఆవరణలోకి ఎందుకఁ రావాలఁ ప్రశ్నిస్తున్నారు. గుడి, బడి పరమ పవిత్రమైనవనీ, ఇక్కడ రాజకీయాలకఁ తావులేదనీ విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు ముక్తకంఠంతో ఁరసిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామస్థులు అందరూ ఐక్యమత్యంగా స్వర్ణోత్సవాలను జరపాలనీ, లేకఁంటే భావితరాలు వారిఁ క్షమించబోవనీ సర్వత్రా వినవస్తోంది. ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొఁ ఎక్కడెక్కడో జీవిస్తున్న పూర్వ విద్యార్థులు.. ఒక్కసారి వచ్చి స్కూలును చూసిపోవాలనీ, చిన్ననాటి తీపి గుర్తులను నెమరువేసుకోవాలనీ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ చదువు చెప్పిన నాటి టీచర్లు తమ వద్ద విద్య నేర్చుకఁన్న విద్యార్థులు ఎంతవారయినదీ, జీవితంలో ఎంత పైకెదిగినదీ తెలుసుకోవాలఁ ూవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వర్ణోత్సవాలను వాయిదా వేయడం సరికాదనీ, అందరూ కలసి వీటిఁ జరిపేందుకఁ కృషి చేయాలనీ కోరుతున్నారు.
Thursday, 4 April 2013
Sunday, 31 March 2013
Tuesday, 26 March 2013
గొల్లనపల్లి మాజీ సర్పంచ్
కోటగిరి వేణుగోపాలరావు మృతి
మన హైస్కూలు పూర్వ విద్యార్థి, గొల్లనపల్లి మాజీ సర్పంచ్ కోటగిరి వేణుగోపాలరావు (62) 25.3.2013 సోమవారం మృతి చెందారు. హృదయ సంబంధమైన వ్యాధితో ఆయన విజయవాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. మృతదేహాnni స్వగ్రామం గొల్లనపల్లి తీసుkuరాగా.. వందలాది మంది వచ్చి సందర్శించారు. ఆయనku భార్య, kuమారుడు, kuమార్తె ూన్నారు. కోటగిరి వేణుగోపాలరావు గొల్లనపల్లికి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పniచేశారు. ఆ కాలంలో ఆయన మన హైస్కూలు అభివృద్ధికి కృషి చేశారు. సందర్శించినవారిలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షఁలు డాక్టర్ వల్లభనేni వంశీమోహన్, మాజీ ఎమ్మల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ కోటగిరి వరప్రసాదరావు, రైల్వే సలహా మండలి జిల్లా సభ్యుడు కోటగిరి జగన్నాథరావు, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షఁడు ఎన్.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షఁడు సామల ఆంజనేయులు, సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లగాni సాంబయ్య, మాజీ కార్యదర్శి పల్లగాni సుబ్బారావు తదితరులు సందర్శించిన వారిలో vuన్నారు.
Tuesday, 19 March 2013
Thursday, 14 March 2013
Sunday, 3 March 2013
అయ్యో.. శోకిస్తున్నావా తల్లీ..?
అయ్యో.. చదువుల సరస్వతీ..
ఎందుku శోకిస్తున్నావ్..!
ఇప్పుడు నీకేమయిందనీ..?
నీ యాభై ఏళ్ల జన్మదినోత్సవం ఘనంగా జరగలేదనా!
అవును మరి.. నీ ఒడిలో పెరిగిన వేనవేల మందిni.
ఒక్కసారి చూసి పులకించిపోదామనుkuన్నావు!
జ్ఞాపకాలను తniవితీరా పంచుkumదామనుకఁన్నావు!
మురిపెంగా.. వారి ముచ్చట్లూ విందామనుkuన్నావు!
వారి ఉన్నతి చూసి సంబర పడదామనుkuన్నావు!
అందుకేనా అంత అందంగా సింగారించుkuన్నావ్!
అవన్నీ పేకమేడలై పోయాయni బాధపడుతున్నావా?
అవును! నీవు నేర్పిన జ్ఞాన సంపద వక్ర మార్గం పట్టింది మరి!
స్వార్థం మాలో ప్రవేశించి మానవత్వం నశింపచేసింది.. niజం!
మniషిఁ ‘‘మనీ....షి’’గా మార్చేసింది.. అక్షరాలా!
శవాలపై బొగ్గులేరుకఁనే సంస్కృతిni నేర్పింది..
మా రాజకీయాలు నీఛాతినీఛమయ్యాయి, ఏం చేయను?
చదువుల తల్లికి ‘సేవ’ చేయడాఁకి తన్నులాటలు!
‘సేవ’ మాటున పాతకక్షలు తీర్చుకఁనే తెంపరితనం
పవిత్రమైన నీ జన్మభూమిపై స్వార్థపరుల ఇష్టారాజ్యం
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
నీ బాధను అర్ధం చేసుకోలేni అహంభావులున్న సమాజమిది!
ప్రశ్నించినోణ్ణి ఎంతకైనా తెగిస్తారు?..
ఒకే ఒక్కసారేగా చచ్చేది..? కాకపోతే ముందువెనుక..
అందుకే.. ఎత్తిన తలను దించను..
నీku జరిగిన అవమానం.. నీ బిడ్డలku అవమానం కాదా?
కొట్లాటలతో నీ జన్మదినం జరగకపోతేనేం?
నీకఁ అవమానం జరిగిందni బాధపడku తల్లీ?
నీ బాధను తమదిగా భావించినవాళ్లెందరో?
నీ శోకం చూడలేక.. నోటమాట పెగలక..
మూగ రోదన అనుభవిస్తున్నవారెందరో?
ఎప్పటికైనా నీ గొప్పతనం తెలుసుకఁంటారు!
జరిగిన తప్పుక పశ్చాతాప పడతారు!
` ఉడతా రామకృష్ణ
1974`75 బ్యాచ్ పదో తరగతి విద్యార్థి
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
Friday, 1 March 2013
''నీటి సంరక్షణ''
దేవుని సృష్టిలో ఒకటైన నీరుబ్రహ్మ వింతలో ఒకటైన నీరు
గలగలపారే సెలయేరు
సకల జీవరాశులకు సహాయపడే పన్నీరు
విలువైన కన్నుల నుండి వచ్చే వాన నీరు
రైతులఁ కడుపు నిండే పంటనీరు
అందుకే మనం నీటిని తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..
కోటిమందికి పన్నీటివై దాహాన్ని తీర్చావు
కోటికి సమానమైన నా ప్రాణాన్ని రక్షించావు
ప్రాణాన్ని రక్షించి ఆరు అక్షరాల పదంగా నాలో చేరావు
అదే ఈ 'నీటి సంరక్షణ'
నీరులేక ఈ సృష్టిలో ఏదీ లేదు
నీటిఁ సంరక్షించకపోతే ఈ సృష్టిలో మానవుడే ఉండడు
అందుకే మనం నీటి తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..
-శ్రీవిద్య, 10వ తరగతి,
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
Wednesday, 27 February 2013
ఇచ్చేవాడికీ..పుచ్చుకఁనేవాడికీ తరగఁది..?
మన హైస్కూలు స్థాపనకఁ ప్రధాన దాతలైన కాజ సుబ్బారావు, ఆయన సోదరుడు పోలిశెట్టి, మంజూరుకఁ విశేషకృషి చేసిన కోటగిరి వెంకట రామారావు, భూరి విరాళమిచ్చిన కోటగిరి వెంకటరాయణం తదితరులకఁ, తోడ్పడిన ఇతరులకఁ ముందుగా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకఁంటున్నాను.
ఈ విద్యాలయం ఏర్పాటు చేయకముందు మన గ్రామాలకఁ ఎఁమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ూన్న గన్నవరం హైస్కూలుకఁ వెళ్లి చదువుకోవలసి వచ్చేది. చిక్కవరం నుంచి రోడ్డు లేక మోకాటిలోతు బురదలో నడిచివెళ్లి చదువుకోవాల్సి వచ్చేదట.
చిక్కవరం నుంచి గొల్లనపల్లి హైస్కూలుకఁ 1990 వరకూ దగ్గర రోడ్డు మార్గం లేదు. మేము రెండు వాగులు దాటి పొలాల గట్ల మీద నడిచివచ్చేవాళ్లం. అయినా పెద్ద కష్టం అఁపించేది కాదు. ఎందువల్లనంటే అందరమూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కఁటుంబాల నుంచి వచ్చిన పిల్లలం. ఆనాడు చిక్కవరం నుంచి వచ్చే పిల్లలకఁ ూన్నంత ఇబ్బంది గొల్లనపల్లి, బిబిగూడెం, గోపవరపుగూడెం గ్రామాల విద్యార్థులకఁ లేదు. అప్పటికే ఆ గ్రామాలకఁ రోడ్లున్నాయి.
సమాజం అభివృద్ధివైపు అడుగులు వేయాలంటే విద్య తప్పఁసరి. సమాజంలో మౌలికమైన మార్పులు తేవాలనుకఁంటే తగిన భావాలను విద్యార్థుల నుంచే ప్రారంభించాల్సి ూంది.
అనేకమంది హృదయమున్న వ్యకఁ్తలు ఏర్పాటు చేసిన ఈ విద్యాలయంలో చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకఁన్న మనం... వెనక్కి తిరిగి ఒక్కసారైనా వారి సేవలు గుర్తించాలనీ... వారు సూచించిన మార్గాఁకి కనీసంగానైనా తోడ్పడాలనీ అఁ అఁ్పంచకపోతే.. మన ఆలోచనలో ఏదో లోపమున్నట్లే!. ఇలాంటి ఆలోచనా పరంపరతో 1994లో పూర్వ విద్యార్థి మిత్రులతో సంప్రదించి విద్యాలయాఁకి ఏదో చేయాలనే ప్రయత్నాలు చేశాను. కానీ ఓ వైపు వృత్తి బాధ్యత, మరోవైపు విద్యాలయాఁకి దూరంగా ఁవాసముండటం వల్ల నా భావాలకఁ అనుగుణంగా మిత్రుల్లో సరైన ప్రేరణ కలిగించలేకపోయాను.
గతంగత:, ఈ విద్యాలయ పునర్నిర్మాణ పథంపై రామకృష్ణ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. వెంటనే వెళ్లి విద్యాలయాఁకి వెళ్లి చూశాము. అక్కడ ఈ విద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్ దొండపాటి సాంబశివరావు చేసిన కృషిపై ప్రస్తావన వచ్చింది. నాకఁ చాలా సంతృప్తి కలిగింది.
కన్నతల్లినీ, ూన్న ఊరునూ, మన ఎదుగుదలకఁ తోడ్పడిన విద్యాలయాన్నీ మర్చిపోకఁండా ఇక్కడ అందరూ బాధ్యతగా తన శక్తిమేరకఁ తనకఁన్న శకఁ్తలను అందించాల్సి ూంది. ఆ...అందించింది దానమో..ధర్మమోగా భావించడం తప్పే అవుతుంది. అది మనం తప్పఁసరిగా చెల్లించాల్సిందిగా భావించాలి. ముందు తరాలవారికి మంచి భవిష్యత్తుకూ, సరైన మార్గాఁకీ అవకాశం కల్పించడాఁకి నా శక్తిమేర చేయూత ఁస్తాననీ మాటిస్తున్నాను. మిత్రులందరూ అలాగే చేయాలనీ కోరుకఁంటున్నాను.
మన జీవితాఁ్న సరిగా అర్థం చేసుకఁంటే..., ‘సమాజం నుంచి మనం ఎంతో పుచ్చుకఁఁ జీవిస్తున్నాం. మనం తిరిగి సమాజాఁకి ఏమిస్తే ూత్తమం’ అనే ప్రశ్న వేసుకఁంటే నాకఁ తట్టింది ‘‘ఇచ్చేవాడికీ పుచ్చుకఁనేవాడికీ తరగఁది’’ అదే విద్యే!
ఇచ్చేవాడికీ పెరుగుతుంటుంది. పుచ్చుకఁనేవాడికీ పెరుగుతుంటుంది.
మన విద్యాలయం కోసం పూర్వపు విద్యార్థులు విధిగా తోడ్పడాలఁ మరొక్కసారి మనవి చేసుకఁంటున్నాను.
` శీలం నాగార్జునరావు (పూర్వ విద్యార్థి)
వృత్తి : వర్క్ ఇన్‌స్పెక్టర్, పిడబ్ల్యుడి వర్క్‌షాష్స్ డివిజన్స్, సీతానగరం
ప్రవృత్తి : సత్యాన్వేషణ మండలి సభ్యుడు, సమాజిక కార్యకర్త.
9704180330
దేశసౌభాగ్య విధాతల చిరునామా
` పి.వరలక్ష్మి, ఎస్.ఏ. తెలుగు,
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
కదిలే గ్రంథాలయాలన్నట్లుగుర్తు చెప్పే గురువులున్నదీ.. పాఠశాల
ముసిముసినవ్వుల బుడిబుడినడకల
బుడతలు, భావి పౌరులున్నదీ.. పాఠశాల
జ్ఞానజ్యోతులై వెలుగొందుచు
తను ఉన్న ఊరికీ, తనను గన్నవారికీ
కీర్తి కిరీటాలు పెట్టించుకఁన్నదీ.. పాఠశాల
వివిధ కళల, క్రీడల ఆటపట్టు
వివిధ కవుల, కృషీవలుల, శాస్త్రవేత్తల
దేశసౌభాగ్య విధాతల చిరునామా పాఠశాల
గతజన్మ గవాక్షములు తెరిచి చూపించి
నేటిజన్మ సాఫల్యములందించు గురువులున్నదీ.. పాఠశాల
ఆటపాటలతో అలవోక విద్యనందించు
ఉపాధ్యాయ సంపద ఉన్నదీ.. పాఠశాల
అందరిలో ఆత్మవిశ్వాసమును పెంపొందించి
అందరి జీవిత సంద్రాలను దాటించు నౌక.. పాఠశాల
ఇచట పుట్టిన చిగురు కొమ్మలను
చేవదేరునట్లుచేయు బృహస్పతులున్నదీ.. పాఠశాల
Tuesday, 26 February 2013
గుంటూరు ` కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీగా
బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం
గుంటూరు`కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఁయోజకవర్గం నుంచి ఈ నెల (ఫిబ్రవరి) 21వ తేదీన జరిగిన ఎఁ్నకల్లో (26న జరిగిన ఓట్ల లెక్కింపులో) శ్రీ బొడ్డు నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఇప్పటివరకూ ఎమ్మెల్సీగా ూండి మళ్లీ పోటీచేసిన చిగురుపాటి వరప్రసాద్‌పై ఘన విజయం సాధించారు. నాగేశ్వరరావుకఁ 48 వేల ఓట్లు రాగా.. చిగురుపాటికి 34 వేల ఓట్లు వచ్చాయి. 14వేల మెజారిటీతో బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు.
ఇంతకీ ఈ విషయం మీకఁ ఎందుకఁ చేరవేస్తున్నామంటే బొడ్డు నాగేశ్వరరావు మన పూర్వ విద్యార్థుల సమన్వయ సంఘాఁకి మంచి సలహాదారుగా ూన్నారు. ఆయన విజయవాడ రూరల్ మండలంలోఁ ఁడమానూరు హైస్కూల్లో టీచరు. గత 30 సంవత్సరాలుగా ూపాధ్యాయ, ూద్యోగ, కార్మిక, పింఛనుదారుల, ఁరుద్యోగుల సమస్యలపై పఁచేస్తున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థుల సమన్వయ సమితి ఆయనకఁ మద్దతు ప్రకటించింది. డబ్బు ఇస్తే తప్ప ఓట్లు వేయఁ ఈ రోజుల్లో (భారత దేశంలోఁ ఆంధ్రప్రదేశ్‌లో ఓటును డబ్బుతో కొనే నీచమైన పద్ధతి ూంది) పేదవాడైన నాగేశ్వరరావు సామాన్య ూద్యోగులకఁ, టీచర్లకఁ, పట్టభద్రులు, ఁరుద్యోగులకఁ చేసిన కృషి ఫలితంగా ఆయనను భారీ మెజారిటీతో ఎఁ్నక చేశారు. దీఁవల్ల మన పూర్వవిద్యార్థుల సమన్వయ సమితికి మంచి అండ, బలము లభించినట్లయింది.
ఇప్పటికే మరో ూపాధ్యాయ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మనకఁ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన కృషి వల్ల ఆయన ఇప్పటికే హైస్కూలుకఁ సుమారు రెండు లక్షల రూపాయల ఁధులు మంజూరు చేశారు. లక్ష్మణరావు మాదిరిగానే ఇప్పుడు బొడ్డు నాగేశ్వరరావు కూడా మన హైస్కూలు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారఁ భావిస్తున్నాం.
Monday, 25 February 2013
Sunday, 24 February 2013
జిల్లా పరిషత్ హైస్కూలు స్వర్ణోత్సవ కమిటీ
అధ్యక్షఁలు : కోటగిరి వరప్రసాదరావు, (ఎఎంసి మాజీ ఛైర్మన్, గొల్లనపల్లి)
ూపాధ్యక్షఁలు 1.బోయపాటి బసవపూర్ణయ్య (నల్లబాబు`మాజీ సర్పంచ్ బీబీగూడెం), 2.బోయపాటి మురళీకృష్ణ (మాజీ సర్పంచ్, బీబీగూడెం), 3.నల్లూరి వెంకటేశ్వరరావు, (హైస్కూలు పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 4.అన్నే లక్ష్మణరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`చిక్కవరం), 5.కోటగిరి జగన్నాథరావు (ఎఎంసి మాజీ డైరెక్టర్, గొల్లనపల్లి), 6.కోలవెంటి భావనారుషి (హైస్కూలు పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 7.చౌటపల్లి ఎలీషా (లైట్ హోం డైరెక్టర్`గొల్లనపల్లి), 8.దాసరి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి `గొల్లనపల్లి), 9.కాజ మనోహర్ (హైస్కూలు వ్యవస్థాపకఁలు కాజ పోలిశెట్టి వారసులు), 10.కాజ రామమోహనరావు (హైస్కూలు వ్యవస్థాపకఁలు కాజ సుబ్బారావు వారసులు)
ప్రధాన కార్యదర్శి : వేమూరి నాగవిద్యారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`బీబీగూడెం)
కార్యదర్శులు 1.కోటగిరి వేణుగోపాలరావు (మాజీ సర్పంచ్, గొల్లనపల్లి), 2.కోటగిరి రామచంద్రరావు (మాజీ సర్పంచ్`గొల్లనపల్లి), 3.దద్దనాల వెంకటేశ్వరరావు (బిబిగూడెం ఎల్‌ఏసిఎస్ అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 4.నల్లూరి కోటేశ్వరరావు (పిఏసిఎస్ అధ్యక్షఁలు, గోపవరపుగూడెం), 5.సామల ఆంజనేయులు (ఎంపిటిసి మాజీ సభ్యులు, బీబీగూడెం), 6.దొండపాటి సత్యనారాయణ (ఎంపిటిసి మాజీ సభ్యులు`గొల్లనపల్లి), 7.ముక్కామల మోహన్ (హైస్కూలు శ్రేయోభిలాషి`చిక్కవరం), 8.శీలం వెంకట సాంబశివరావు (బార్ అసోసియేషన్ ఛైర్మన్`చిక్కవరం), 9.పటమట సురేష్ (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.మన్నె లక్ష్మారాయుడు (పూర్వ విద్యార్థి`చిక్కవరం)
సహాయ కార్యదర్శులు 1.కోటగిరి వెంకట్రావు (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 2.పల్లగాఁ సాంబయ్య (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి), 3.గుజ్జర్లపూడి సాంబశివరావు (పూర్వ విద్యార్థి`బీబీగూడెం), 4.యనమదల రామకోటేశ్వరరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి), 5.బొబ్బా నాగేంద్రరావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 6.కాండ్రు అబ్రహాం (మాజీ సర్పంచ్`బీబీగూడెం), 7.కటివరపు విజయరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి), 8.రేవూరి శివరామకృష్ణ (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 9.గుండ్రా నాగేశ్వరరావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.కందుల ప్రసాద్ (పూర్వ విద్యార్థి `గోపవరపుగూడెం), 11.కోటగిరి విజయప్రసాద్ (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి) 12. 13. 14. 15.
కోశాధికారి : తమ్మిశెట్టి రఘుబాబు (పిఏసిఎస్ డైరెక్టర్`బీబీగూడెం),
సభ్యులు: 1.ముక్కామల సీతారామాంజనేయవర ప్రసాద్ (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 2.మెండే కోటేశ్వరరావు (హైస్కూలు విద్యా కమిటీ మాజీ ఛైర్మన్`గొల్లనపల్లి), 3.కోటా వెంకటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్`గొల్లనపల్లి), 4.పులపాక జోసఫ్ (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 5.దొండపాటి నాగరాజు (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 6 కందుల హనుమంతరావు (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 7.నల్లూరి ధర్మారావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 8.మండవ వెంకట సుబ్బారావు (పూర్వ విద్యార్థి`గోపవరపుగూడెం), 9.పోతనబోయిన సుబ్బారావు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 10.గంటా సాంబశివరావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 11.మొక్కపాటి ప్రకాశరావు (పూర్వ విద్యార్థి`చిక్కవరం), 12.పులపాక డేవిడ్ విల్సన్ (పూర్వ విద్యార్థి`బీబీగూడెం), 13.పల్లగాఁ మధు (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి), 14.గణపవరపు వెంకయ్య (పూర్వ విద్యార్థి`గొల్లనపల్లి) 15.
ఫైనాన్స్ కమిటీ : 1.తమ్మిశెట్టి రఘుబాబు (బీబీగూడెం), 2.వేమూరి నాగవిద్యారావు (బీబీగూడెం), 3.పల్లగాఁ రాజబాబు (గోపవరపుగూడెం).
ఇఁ్వటేషన్ కమిటీ: 1.వికృతి బ్రహ్మం (గొల్లనపల్లి), 2.ముమ్మనేఁ శేషగిరిరావు (బీబీగూడెం),
డెకరేషన్`సత్కారకమిటీ: 1.ూడతా రామకృష్ణ (గొల్లనపల్లి), 2.కొలనుపాక శివాచారి (గొల్లనపల్లి), 3.పొన్నం సాంబశివరావు (గొల్లనపల్లి), 4.రామెళ్ల వెంకట రాంబాబు (గొల్లనపల్లి), 5.పల్లగాఁ ప్రసాద్ (గొల్లనపల్లి).
కల్చరల్ కమిటీ: 1.రాజ్యలక్ష్మి (జెడ్‌పి హైస్కూలు ూపాధ్యాయిఁ`గొల్లనపల్లి), 2.కె.భానుమతి (బీబీగూడెం), 3.యు.ూదయభాస్కర్ (గొల్లనపల్లి),
ఫుడ్ కమిటీ 1. యనమదల సుబ్బారావు (గొల్లనపల్లి), 2. పల్లగాఁ శోభనాద్రి (గొల్లనపల్లి), 3.కాటూరి రాజు (గొల్లనపల్లి).
Thursday, 21 February 2013
Monday, 18 February 2013
చురుగ్గా స్వర్ణోత్సవ ఏర్పాట్లు
త్వరలో తేదీ ప్రకటిస్తాం
` స్వర్ణోత్సవ కమిటీ
మిత్రులారా.. మన గొల్లనపల్లి హైస్కూలు స్వర్ణోత్సవాలు ఎంఎల్‌సి ‘ఎఁ్నకల కోడ్’ కారణంగానూ, మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారధి డిసిసిబి ఎఁ్నకల హడావుడిలో ూన్న కారణంగానూ స్వర్ణోత్సవ కమిటీ ఆయనను కలిసేందుకఁ అవకాశం లభించలేదు. కనుక స్వర్ణోత్సవ తేదీ మీకఁ తెలియజేయలేకపోతున్నాము. అయితే ఒకటి రెండు రోజుల్లో మీకఁ స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరిగేదీ తప్పకఁండా తెలియజేస్తాము. అయితే స్వర్ణోత్సవ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగానే జరుగుతున్నాయి. హైస్కూలు ఆవరణలోఁ అఁ్న భవనాలకూ రంగులు వేశారు. స్టేజీ ఁర్మాణం చేశారు. ఆవరణలో జంగిల్ క్లియరెన్సు చేశారు. స్వర్ణోత్సవ సంచిక కూడా పూర్తి కావస్తోంది. కనుక స్వర్ణోత్సవ తేదీ కోసం ఎదురు చూడగలరు.
` స్వర్ణోత్సవ కమిటీ
Tuesday, 12 February 2013
మన స్వర్ణోత్సవాల తాత్కాలిక వాయిదా..
` మార్చి 3న కావచ్చు.
` రెండు రోజుల్లో తెలియజేస్తాం.
మిత్రులారా..
మన గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు ఈ నెల 24వ తేదీన జరగాల్సి ూంది. దాఁకి హాజరయ్యేందుకఁ మీరంతా సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎఁ్నకల కారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ కారణాన ఈ నెల 27వ తేదీ వరకూ మన హైస్కూల్లో జరిగే స్వర్ణోత్సవాఁకి రావడాఁకి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ, రాష్ట్రస్థాయి అధికారులు వీలులేదు. కనుక మార్చి 3వ తేదీ ఆదివారం జరిపే సన్నాహాలు చేస్తున్నాము. ఆరోజు ఖాయమవుతుందనుకఁంటున్నాము. ఏదైనా స్వర్ణోత్సవం ఏతేదీన జరిగేదీ రెండు రోజుల్లో ఖచ్చితంగా తెలియజేయగలము. ఇక హైస్కూలుల్లో స్వర్ణోత్సవ ముస్తాబు కార్యక్రమం జరుగుతోంది. పాత భవనాలకఁ రిపేర్లు జరుగుతున్నాయి. ఆవరణలో ూన్న ముళ్లకంప తొలగింపు, నేల చదును చేసే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అఁ్న భవనాలకూ, ప్రహరీకి పెయింటింగ్‌లు వేస్తున్నారు. స్వర్ణోత్సవ కమిటీ తాజాగా సమావేశమై ఁర్వహణపై చర్చించింది. త్వరత్వరగా పనులు పూర్తి చేసుకోవాలఁ ఁర్ణయించింది.
ఇట్లు
స్వర్ణోత్సవ కమిటీ
1974` 75 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఫోన్ నెంబర్లు
సీ.నె. పేరు ప్రస్తుత ఁవాసం ఫోన్‌నెం
1. వేమూరి భానుమతి చెన్నయ్ 9445128353
2. బొర్రా పద్మజ చెన్నయ్
3. యనమదల లీలాకఁమారి విజయవాడ
4. వెలగపూడి సత్యకఁమారి విజయవాడ
5. బోయపాటి శివనాగేశ్వరమ్మ ...
6. కనగాల రాజ్యలక్ష్మి తిరుపతి 9885745544
7. గొల్లనపల్లి పద్మావతి వరంగల్ 0870`2577566
8. పులపాక చంద్రలీల వరంగల్ 9440174820
9. తమ్మిశెట్టి రాజ్యలక్ష్మి కాజ 9299453643
10. దుర్భా కాత్యాయిఁ ఘటకేశ్వర్ 9494682620
11. బొర్రా సుధాకర్ న్యూఢల్లీి
12. మొక్కపాటి సోములు హైదరాబాద్ 040`23068078
13. దోమా బాబూరావు హైదరాబాద్ 9949902927
14 లాము డేఁయల్ నూజివీడు 9000045212
15 పాతూరు రామారావు గరికపర్రు 7842998820
16. ముమ్మనేఁ పిచ్చేశ్వరరావు కొండపల్లి 9948048711
17. మన్నె బాలవర్థనరావు పోరంకి 9293325207
18. అన్నే లక్ష్మణరావు గన్నవరం 9440157276
19. పీకే రాయుడు గన్నవరం 9052991618
20. రేవూరి నాగేశ్వరరావు చిక్కవరం 9866526907
21. ఎం.సీతారామాంజనేయ ప్రసాద్ చిక్కవరం 9985004828
22 గంటా సాంబశివరావు చిక్కవరం 9966590377
23 మొక్కపాటి ప్రకాశరావు చిక్కవరం 9885412162
24 మండవ వెంకట సుబ్బారావు గోపవరపుగూడెం 9908949957Ñ 08676`255309
25 పోతనబోయిన సుబ్బారావు గొల్లనపల్లి 8560546581
26 ూడతా రామకృష్ణ గొల్లనపల్లి 9490099200
27 కటెవరపు మోహనరావు గన్నవరం 7382900531
28. బోడా పౌలాస్ గన్నవరం 9618009579
29 సండూరి బ్రహ్మలింగేశ్వరావు విజయవాడ 9290663332
30. నెక్కలపూడి మురళీకృష్ణ గన్నవరం 9291288149
31. గ్జేవియర్ రాజు విజయవాడ
32. తుర్లపాటి వెంకట రమణ మూర్తి
జిల్లా పరిషత్ హైస్కూలు ` గొల్లనపల్లి
(స్వర్ణోత్సవం ` 2013 )
స్వర్ణోత్సవ కమిటీ
గౌరవాధ్యక్షఁలు ఎం.మీనాక్షిదేవి (హెచ్‌ఎం, జెడ్‌పి హైస్కూలు ` గొల్లనపల్లి)అధ్యక్షఁలు కోటగిరి వరప్రసాదరావు, (ఎఎంసి మాజీ ఛైర్మన్, గొల్లనపల్లి)
ూపాధ్యక్షఁలు 1. బోయపాటి బసవపూర్ణయ్య (నల్లబాబు ` మాజీ సర్పంచ్ బీబీగూడెం)
2. బోయపాటి మురళీకృష్ణ (మాజీ సర్పంచ్, బీబీగూడెం)
3. నల్లూరి వెంకటేశ్వరరావు, (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
4. అన్నే లక్ష్మణరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
5. కోటగిరి జగన్నాథరావు (పిఎసిఎస్ మాజీ డైరెక్టర్, గొల్లనపల్లి)
6. కోలవెంటి భావనారుషి (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
7. చౌటపల్లి ఎలీషా (లైట్ హోం డైరెక్టర్ ` గొల్లనపల్లి)
8. దాసరి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి `గొల్లనపల్లి)
9. కాజ మనోహర్ (హైస్కూలు వ్యవస్థాపకఁలు పోలిశెట్టి వారసులు)
10. కాజ బుల్లియ్య (హైస్కూలు వ్యవస్థాపకఁలు సుబ్బారావు వారసులు)
ప్రధాన కార్యదర్శి వేమూరి నాగవిద్యారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి`బీబీగూడెం)
కార్యదర్శులు 1. కోటగిరి వేణుగోపాలరావు (మాజీ సర్పంచ్, గొల్లనపల్లి)
2. కోటగిరి రామచంద్రరావు (మాజీ సర్పంచ్ ` గొల్లనపల్లి)
3. దద్దనాల వెంకటేశ్వరరావు (బిబిగూడెం ఎల్‌ఏసిఎస్ మాజీ అధ్యక్షఁడు ` గొల్లనపల్లి)
4. నల్లూరి కోటేశ్వరరావు (పిఏసిఎస్ మాజీ అధ్యక్షఁలు, గోపవరపుగూడెం)
5. సామల ఆంజనేయులు (మాజీ ఎంపిటిసి సభ్యులు, బీబీగూడెం)
6. దొండపాటి సత్యనారాయణ (ఎంపిటిసి మాజీ సభ్యులు ` గొల్లనపల్లి)
7. ముక్కామల మోహన్ (హైస్కూలు శ్రేయోభిలాషి ` చిక్కవరం)
8. శీలం వెంకట సాంబశివరావు (బార్ అసోసియేషన్ ఛైర్మన్ ` చిక్కవరం)
9. పటమట సురేష్ (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
10. మన్నె లక్ష్మారాయుడు (హైస్కూలు పూర్వ విద్యార్థి`చిక్కవరం)
సహాయ కార్యదర్శులు 1. కోటగిరి వెంకట్రావు (నీటి సంఘం అధ్యక్షఁడు`గొల్లనపల్లి)
2. పల్లగాఁ సాంబయ్య (నీటి సంఘం అధ్యక్షఁడు ` గొల్లనపల్లి)
3. గుజ్జర్లపూడి సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి` బీబీగూడెం)
2. బొబ్బా నాగేంద్రరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
3. కందుల ప్రసాద్ (హైస్కూలు పూర్వ విద్యార్థి `గోపవరపుగూడెం)
4. కాండ్రు అబ్రహాం (మాజీ సర్పంచ్ ` బీబీగూడెం)
5. రేవూరి శివరామకృష్ణ (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
6. గుండ్రా నాగేశ్వరరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
7. పల్లగాఁ మధు (హైస్కూలు పూర్వ విద్యార్థి` గొల్లనపల్లి)
8. పులపాక డేవిడ్ విల్సన్ (హైస్కూలు పూర్వ విద్యార్థి `బీబీగూడెం).
9. కటివరపు విజయరావు (హైస్కూలు శ్రేయోభిలాషి`గొల్లనపల్లి)
10. ముక్కామల సీతారామాంజనేయవర ప్రసాద్ (పూర్వ విద్యార్థి`చిక్కవరం)
కోశాధికారి తమ్మిశెట్టి రఘుబాబు (పిఏసిఎస్ డైరెక్టర్ ` బీబీగూడెం)
సభ్యులు 1. మెండే కోటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్ ` గొల్లనపల్లి)
2. కోటా వెంకటేశ్వరరావు (హైస్కూలు విద్యాకమిటీ మాజీ ఛైర్మన్ ` గొల్లనపల్లి)
3. పులపాక జోసఫ్ (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
4. దొండపాటి నాగరాజు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపు గూడెం)
5. కందుల హనుమంతరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
6. నల్లూరి ధర్మారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
7. మండవ వెంకట సుబ్బారావు (పూర్వ విద్యార్థి ` గోపవరపుగూడెం)
8. పోతనబోయిన సుబ్బారావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
9. గంటా సాంబశివరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` చిక్కవరం)
10. మొక్కపాటి ప్రకాశరావు (హైస్కూలు పూర్వ విద్యార్థి ` గొల్లనపల్లి)
1.ఫైనాన్స్ కమిటీ 1. తమ్మిశెట్టి రఘుబాబు (బీబీగూడెం)
2. వేమూరి నాగవిద్యారావు (బీబీగూడెం)
3. పల్లగాఁ రాజబాబు (గోపవరపుగూడెం)
2. ఇఁ్వటేషన్ కమిటీ 1. వికృతి బ్రహ్మం (గొల్లనపల్లి)
2. ముమ్మనేఁ శేషగిరిరావు (బీబీగూడెం)
3. డెకరేషన్,సత్కారకమిటీ 1. ూడతా రామకృష్ణ (గొల్లనపల్లి)
2. కొలనుపాక శివాచారి (గొల్లనపల్లి)
3. పొన్నగంటి సాంబశివరావు (గొల్లనపల్లి)
4. రామెళ్ల వెంకట రాంబాబు (గొల్లనపల్లి)
5. పల్లగాఁ ప్రసాద్ (గొల్లనపల్లి)
4. కల్చరల్ కమిటీ 1. కె.భానుమతి (బీబీగూడెం)
2. రాజ్యలక్ష్మి (జెడ్‌పి హైస్కూలు ూపాధ్యాయిఁ`గొల్లనపల్లి)
3. యు.ూదయభాస్కర్ (గొల్లనపల్లి)
5. ఫుడ్ కమిటీ 1. యనమదల సుబ్బారావు (గొల్లనపల్లి)
2. పల్లగాఁ శోభనాద్రి (గొల్లనపల్లి)
3. కాటూరి రాజు (గొల్లనపల్లి)
Subscribe to:
Posts (Atom)





.jpg)



















.jpg)





















