Monday, 18 February 2013


చురుగ్గా స్వర్ణోత్సవ ఏర్పాట్లు 

త్వరలో తేదీ ప్రకటిస్తాం
` స్వర్ణోత్సవ కమిటీ 

మిత్రులారా..
మన గొల్లనపల్లి హైస్కూలు స్వర్ణోత్సవాలు ఎంఎల్‌సి ‘ఎఁ్నకల కోడ్‌’ కారణంగానూ, మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారధి డిసిసిబి ఎఁ్నకల హడావుడిలో ూన్న కారణంగానూ స్వర్ణోత్సవ కమిటీ ఆయనను కలిసేందుకఁ అవకాశం లభించలేదు. కనుక స్వర్ణోత్సవ తేదీ మీకఁ తెలియజేయలేకపోతున్నాము. అయితే ఒకటి రెండు రోజుల్లో మీకఁ స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరిగేదీ తప్పకఁండా తెలియజేస్తాము. అయితే స్వర్ణోత్సవ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగానే జరుగుతున్నాయి. హైస్కూలు ఆవరణలోఁ అఁ్న భవనాలకూ రంగులు వేశారు. స్టేజీ ఁర్మాణం చేశారు. ఆవరణలో జంగిల్‌ క్లియరెన్సు చేశారు. స్వర్ణోత్సవ సంచిక కూడా పూర్తి కావస్తోంది. కనుక స్వర్ణోత్సవ తేదీ కోసం ఎదురు చూడగలరు.

` స్వర్ణోత్సవ కమిటీ 

No comments: