Tuesday, 13 August 2013
Saturday, 27 July 2013
Elected Sarpanches in
23_07_2013 Panchayath Elections
B.B.GUDEM NEW SARPANCH
Tammisetty Raghubabu
..................................................................
23_07_2013 Panchayath Elections
B.B.GUDEM NEW SARPANCH
Tammisetty Raghubabu
..................................................................
GOLLANAPALLI NEW SARPANCH
Mende Jaya kantamma
......................................................................
GOPAVARAPUGUDEM SARPANCH
Nalluri Satyavathi
..................................................................
CHIKKAVARAM NEW SARPANCH
Kolusu Mahalakshmi
.................................................................
GOLLANAPALLI SARPANCH JAYAKANTAMMA.. UPA SARPANCH P.JOSEF NU ABHINAMDISTHUNNA
GANNAVARAM A.M.C.EX CHAIRAN KOTAGIRI VARA PRASADARAO
.......................................................................
Friday, 26 July 2013
మన కొత్త సర్పంచ్‌లు వీరే
మన గొల్లనపల్లి హైస్కూలు పరిధిలో నాలుగు గ్రామాల పంచాయతీలకఁ 23`7`2013న జరిగిన ఎఁ్నకల్లో ఈ దిగువ పేర్కొన్నవారు సర్పంచ్‌లుగా ఎఁ్నకయ్యారు.
బీబీ గూడెం : తమ్మిశెట్టి రఘుబాబు
(మన హైస్కూలు పూర్వ విద్యార్థి సంఘం నాయకఁడు)
గొల్లనపల్లి : మెండె జయకాంతమ్మ
(మన హైస్కూలు విద్యా కమిటీ పూర్వ అధ్యక్షఁడు కోటేశ్వరరావు భార్య)
చిక్కవరం : కొలుసు మహాలక్ష్మి
(మన పూర్వ విద్యార్థి అన్నే లక్ష్మణరావు మద్దతుతో గెలుపొందారు
గోపవరపు గూడెం : నల్లూరి సత్యవతి
(గృహుణి)
Wednesday, 17 July 2013
Sunday, 30 June 2013
అరుణకఁమారి గారికి ఘనవీడ్కోలు
మన గొల్లనపల్లి హైస్కూలు పిఇటి అరుణకఁమారిగారు 29`06`2013న ూద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైస్కూలులో ఆమెకఁ ఘన సత్కారం జరిగింది. ఆమె గత 34 సంవత్సరాలుగా ూద్యోగం చేశారు. పది హైస్కూళ్లలో పఁచేశారు. ఆమె భర్త కూడా ూపాధ్యాయుడుగా పఁచేసి ఇంతకఁముందే ూద్యోగ విరమణ చేశారు. ఆయన గన్నవరం జిల్లా పరిషత్తు హైస్కూలు హెచ్‌ఎంగా రిటైర్ అయ్యారు. అరుణకఁమారి గారి సత్కార సభకఁ గొల్లనపల్లి జెడ్‌పి హైస్కూలు హెచ్‌ఎం ఎం.మీనాక్షిదేవి అధ్యక్షత వహించారు. ఈ సభలో గన్నవరం బాలుర హైస్కూలు హెచ్‌ఎం జవహర్‌లాల్, దావాజిగూడెం హైస్కూలు హెచ్‌ఎం గారితోపాటు క్రీడారంగ దిగ్గజం టిఎస్‌ఆర్‌కె ప్రసాద్, అరుణకఁమారిగారి భర్త, ఎస్‌ఎంసి ఛైర్మన్ పి.సుధాకర్, వైఎస్ ఛైర్మన్ కె.సరళ, పూర్వ విద్యార్థుల సమస్వయ సమితి నాయకఁలు తమ్మిశెట్టి రఘుబాబు తదితరులు పాల్గొఁ ఘనంగా అరుణకఁమారిగారిఁ సత్కరించారు. పూలమాలాంకృతులను చేశారు. శాలువాలను కప్పారు. పలువురు జ్ఞాపికలను అందజేశారు. సత్కార సభకఁ అరుణకఁమారితోపాటు ఆమె కఁటుంబీకఁలు, బంధువులు, మిత్రులు, తనతోపాటు వివిధ స్కూళ్లలో పఁచేసిన సహచర ూపాధ్యాయ, ూపాధ్యాయినులు కూడా ఈ సభకఁ హాజరయ్యారు. సత్కార సభలో ప్రసంగించిన వారంతా అరుణకఁమారి గుణగణాలు, విద్యార్థు(ను)లతో మెలిగే పద్ధతి, మంచి పేరుతెచ్చుకఁన్న విధం గురించి ప్రశంసించారు. ఆమె శేషజీవితం మంచిగా సాగాలఁ ఆశీర్వదించారు. తనకఁ జరిగిన సత్కారాఁకి అరుణకఁమారిగారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాఁకి ూపాధ్యాయులు నారగాఁ రాంబాబు గారు చక్కఁ యాంకరింగ్ చేశారు.
EYE CAMP IN GOLLANAPALLI HIGH SCHOOL
BADI DAARILO...
ILAA UNIDI MANA CHADUVU
Friday, 28 June 2013
మన హైస్కూలు SMC ఛైర్మన్‌గా
పులపాక సుధాకర్
గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా పులపాక సుధాకర్ ఎఁ్నకయ్యారు. హైస్కూలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ ఎఁ్నకల్లో గతంలో వైఎస్ ఛైర్మన్‌గా ూన్న వికృతి బృహ్మం ఆ పదవి నుంచి తప్పుకఁన్నారు. కేవలం మెంబరుతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కొత్త కమిటీ 10 మందితో ఏర్పడిరది. వీరంతా ఛైర్మన్‌గా పులపాక సుధాకర్‌ను ఎన్నుకఁన్నారు. కొత్త కమిటీఁ స్వాగతిస్తూ హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఎస్‌ఎంసి కమిటీ పాఠశాలలో విద్యా ఫలితాల మెరుగుదలకఁ కృషి చేయాలనీ, శాంతిఁ కాపాడాలనీ సమన్వయ కమిటీ అభిలషిస్తోంది. ఇందుకఁ తన సహకారాఁ్న అందించగలనఁ తెలిపింది.
Friday, 21 June 2013
Monday, 17 June 2013
Thursday, 13 June 2013
Wednesday, 5 June 2013
పదో తరగతి విద్యార్థుల కోసం
పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఇప్పట్నించే (స్కూలు ప్రారంభమైన తేదీ నుంచే) చదువుకొఁ మంచి మార్కులతో ూత్తీర్ణులయ్యేందుకఁ వీలుగా పదో తరగతిలోఁ వివిధ సబ్జెకఁ్టలకఁ సంబంధించిన స్టడీ మెటీరియల్, అలాగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం.. వీటికి సంబంధించి మీరు కూడా ూపాధ్యాయులతో సంప్రదించి.. సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడాఁకి ఇప్పట్నించే తగిన ప్రయత్నం చేయగలరఁ ఆశిస్తున్నాం. ఈ సమాచారం కోసం మీరు ఇదే సైట్‌లో దిగువనున్న లేబుల్స్‌లో ‘‘టెన్త్ విద్యార్థుల కోసం’’ మీద క్లిక్ చేయగలరు.
Saturday, 25 May 2013
Wednesday, 22 May 2013
Monday, 20 May 2013
Friday, 17 May 2013
టెన్త్ ఫలితాల్లో
గొల్లనపల్లి హైస్కూలు మండల సెకెండ్
గత మార్చిలో జరిగిన (2012 ` 2013 విద్యా సంవత్సర) ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలకఁ సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో గొల్లనపల్లి జిల్లా పరిషత్తు ూన్నత పాఠశాల గన్నవరం మండల స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించింది. గత ఫలితాల్లో కేవలం 58 శాతమే ఫలితాలు సాధించిన ఈ హైస్కూలు.. ఈసారి 82 శాతం సాధించింది. ఈ పాఠశాల నుంచి మొత్తం 57 మంది విద్యార్థులు పరీక్షలకఁ హాజరుకాగా..47 మంది ూత్తీర్ణులయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 11 మందికిగాను 10 మంది పాసయ్యారు. వీరిలో పల్లగాఁ శ్రీలత ఏ2 గ్రేడ్ సాధించి హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఆమె 9.2 శాతం మార్కులు సాధించింది. దీఁ ప్రకారం ఆమెకఁ 520కఁపైగా మార్కులు వచ్చే అవకాశం ూంది. శ్రీలత అక్క నవ్య 2011లో హైస్కూలు టాపర్‌గా ఁలిచింది. ఇలా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లిదరూ హైస్కూలు టాపర్స్‌గా ఁలవడం విశేషం. హైస్కూల్లో విద్యా ఫలితాలు పెంచడాఁకి ూపాధ్యాయవర్గం ఎంతో శ్రమించింది. ఫలితంగా 82 శాతం ఫలితాలు వచ్చాయి. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకఁ హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁ ఎం.మీనాక్షిదేవి అభినందనలు తెలిపారు. అలాగే స్కూలుకఁ మంచి ఫలితాలు తెచ్చినందుకఁ ూపాధ్యాయవర్గాఁకీ, విద్యార్థులకూ అభినందనలు తెలుపుతున్నట్లు హైస్కూలు పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్ వేమూరి నాగవిద్యారావు ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు.
శ్రీలతకఁ గోల్డ్ మెడల్ బహూకరిస్తాం : భానుమతి
ఇలా ూండగా హైస్కూలు టాపర్‌గా ఁలిచిన పల్లగాఁ శ్రీలతకఁ త్వరలో బంగారు పతకాఁ్న బహూకరిస్తామఁ 1974`75 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షఁలు కె.భానుమతి తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నయ్ నుంచి ఓ ప్రకటన చేస్తూ ఈ విషయం తెలిపారు. తమ సంఘం టెన్త్ టాపర్ల కోసం ఫిక్సెడ్ డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీ నుంచి ఈ గోల్డ్ మెడల్‌ను బహూకరిస్తామఁ భానుమతి తెలిపారు. బంగారు పతకాఁ్న ఎప్పుడు బహూకరించేదీ తర్వాత హైస్కూలు ప్రధానోపాధ్యాయిఁకి తెలియజేస్తామన్నారు.
Thursday, 16 May 2013
Monday, 22 April 2013
reపటి నుంచి జూన్ 11 వరకూ మన హైస్కూలుku సెలవులు
పున: ప్రారంభం జూన్ 12న
రేపటి నుంచి మన హైస్కూలుకఁ జూన్ 11వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. 12వ తేదీన స్కూలును పున:ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు గతేడాది కన్నా మెరుగయ్యే అవకాశం ూంది. ఈ సారి విద్యార్థులను గ్రేడిరగులుగా విభజించి తదనుగుణంగా బోధన జరిపారు. దీఁవల్ల తకఁ్కవ గ్రేడిరగ్‌లో ూన్న వారిఁ గుర్తించి దాఁకి అనుగుణమైన చర్యలు తీసుకఁన్నారు.టెన్త్ టాపర్ku బంగారు పతకం బహూకరణ
ఈ ఏడాది నుంచి ఇదే హైస్కూలు 1974`75 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం టెన్త్ టాపర్‌కఁ బంగారు పతకాఁ్న బహూకరించింది. గత నవంబర్ 24వ తేదీన జరిగిన 1974`75 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సుమారు 60 వేల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. వీటిఁ పదివేలు అప్పుడప్పడూ అవసరమయ్యే ఖర్చులకఁ తీసి 50 వేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. దాఁపై ఏడాదికి వచ్చే 5 వేల రూపాయల వడ్డీతో పదో తరగతి టాపర్‌కఁ బంగారు పతకం చేయించి బహూకరించాలఁ ఆ సమ్మేళనంలో ఁర్ణయించారు. దీఁకి అనుగుణంగా ఈ ఏడాది నుంచే బంగారు పతకం ప్రదానం చేయనున్నారు. ఇదే స్కూలులో చదువుకఁన్న ఒకనాటి విద్యార్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారి స్ఫూర్తితో ఈ బంగారు పతకాఁ్న విద్యార్థులకఁ ప్రదానం చేయనున్నట్లు 1974`75 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి కె.భానుమతి (చెన్నయ్), శ్రీ ఎల్.డేఁయల్ (నూజివీడు) తెలియజేశారు.
పూర్తి కావస్తున్న మంచినీటి ట్యాంక్ niర్మాణం
1973`74 పదో తరగతి పూర్వ విద్యార్థి, ప్రస్తుత పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ కన్వీనర్ అయిన వేమూరి నాగవిద్యారావు తన మామ గారి పేరిట లక్ష రూపాయల వ్యయంతో ఁర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ ఁర్మాణం పూర్తి కావస్తోంది. టాంక్‌కఁ శ్లాబు పోశారు. ఫిఁషింగ్ వర్క్ చేయాల్సి ూంది. ఇది పూర్తయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ట్యాంక్‌ను తన క్లాస్‌మేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారితో ప్రారంభోత్సవం చేయించాలఁ నాగవిద్యారావు ప్రయత్నిస్తున్నారు.
హైస్కూలులో రూ.4 లక్షలతో మరమ్మతులు పూర్తి
మన హైస్కూలుకఁ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావుగారు విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మంజూరు చేయించిన రూ.4 లక్షలతో రెండు భవనాలు, ఒక రేకఁల షెడ్ మరమ్మతులు పూర్తి చేశారు. కొత్తగా 44 లక్షలతో ఁర్మించిన భవనాల స్థాయి కన్నా దాఁ పక్కనే ూన్న రెండు గదుల భవనం చాలా పల్లంగా ూండటంతో దాదాపు రెండు అడుగుల పైనే దాఁ్న పైకి లేపారు. అలాగే పాత హైస్కూలు భవనాలకఁ అఁ్న రకాల మరమ్మతులు జరిపారు. నాలుగు గదులకఁ (లోపల, బయట) ఫ్లోరింగ్ వేశారు. అలాగే ఈ ఏడాది స్వర్ణోత్సవ సంవత్సరం అయినందున ఐదెకరాల చుట్టూ ూన్న ప్రహరీ గోడకఁ లోపలా బయటా రంగు సున్నాలు వేశారు. అలాగే భవనాలకఁ, తలుపులు, కిటికీలకూ రంగలు వేశారు. అలాగే ఆవరణలోఁ జంగిల్‌ను క్లియరెన్సు చేశారు. ఆగిరిపల్లి ` గన్నవరం రహదారిపై నుంచి హైస్కూలు వంక తొంగి చూస్తే సర్వాంగ సుందరంగా కఁపిస్తోంది.
కొనసాగుతూనే unna స్వర్ణోత్సవాల సన్నాహాలు
సహకార సంఘాల ఎఁ్నకల వల్ల గ్రామస్థుల మధ్య పొరపొచ్చాలు, పరీక్షలు కారణంగా తాత్కాలికంగా ఁలిచిపోయిన మన హైస్కూలు స్వర్ణోత్సవాలను జరిపేందుకఁ పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణోత్సవాలు ఎందుకఁ ఆగిపోయాయఁ ప్రతి ఒక్కరూ ఁలదీసి అడుగుతున్నారు. రాజకీయాలు పాఠశాల ఆవరణలోకి ఎందుకఁ రావాలఁ ప్రశ్నిస్తున్నారు. గుడి, బడి పరమ పవిత్రమైనవనీ, ఇక్కడ రాజకీయాలకఁ తావులేదనీ విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు ముక్తకంఠంతో ఁరసిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామస్థులు అందరూ ఐక్యమత్యంగా స్వర్ణోత్సవాలను జరపాలనీ, లేకఁంటే భావితరాలు వారిఁ క్షమించబోవనీ సర్వత్రా వినవస్తోంది. ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొఁ ఎక్కడెక్కడో జీవిస్తున్న పూర్వ విద్యార్థులు.. ఒక్కసారి వచ్చి స్కూలును చూసిపోవాలనీ, చిన్ననాటి తీపి గుర్తులను నెమరువేసుకోవాలనీ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ చదువు చెప్పిన నాటి టీచర్లు తమ వద్ద విద్య నేర్చుకఁన్న విద్యార్థులు ఎంతవారయినదీ, జీవితంలో ఎంత పైకెదిగినదీ తెలుసుకోవాలఁ ూవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వర్ణోత్సవాలను వాయిదా వేయడం సరికాదనీ, అందరూ కలసి వీటిఁ జరిపేందుకఁ కృషి చేయాలనీ కోరుతున్నారు.
Thursday, 4 April 2013
Sunday, 31 March 2013
Tuesday, 26 March 2013
గొల్లనపల్లి మాజీ సర్పంచ్
కోటగిరి వేణుగోపాలరావు మృతి
మన హైస్కూలు పూర్వ విద్యార్థి, గొల్లనపల్లి మాజీ సర్పంచ్ కోటగిరి వేణుగోపాలరావు (62) 25.3.2013 సోమవారం మృతి చెందారు. హృదయ సంబంధమైన వ్యాధితో ఆయన విజయవాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. మృతదేహాnni స్వగ్రామం గొల్లనపల్లి తీసుkuరాగా.. వందలాది మంది వచ్చి సందర్శించారు. ఆయనku భార్య, kuమారుడు, kuమార్తె ూన్నారు. కోటగిరి వేణుగోపాలరావు గొల్లనపల్లికి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పniచేశారు. ఆ కాలంలో ఆయన మన హైస్కూలు అభివృద్ధికి కృషి చేశారు. సందర్శించినవారిలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షఁలు డాక్టర్ వల్లభనేni వంశీమోహన్, మాజీ ఎమ్మల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ కోటగిరి వరప్రసాదరావు, రైల్వే సలహా మండలి జిల్లా సభ్యుడు కోటగిరి జగన్నాథరావు, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షఁడు ఎన్.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షఁడు సామల ఆంజనేయులు, సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లగాni సాంబయ్య, మాజీ కార్యదర్శి పల్లగాni సుబ్బారావు తదితరులు సందర్శించిన వారిలో vuన్నారు.
Tuesday, 19 March 2013
Thursday, 14 March 2013
Sunday, 3 March 2013
అయ్యో.. శోకిస్తున్నావా తల్లీ..?
అయ్యో.. చదువుల సరస్వతీ..
ఎందుku శోకిస్తున్నావ్..!
ఇప్పుడు నీకేమయిందనీ..?
నీ యాభై ఏళ్ల జన్మదినోత్సవం ఘనంగా జరగలేదనా!
అవును మరి.. నీ ఒడిలో పెరిగిన వేనవేల మందిni.
ఒక్కసారి చూసి పులకించిపోదామనుkuన్నావు!
జ్ఞాపకాలను తniవితీరా పంచుkumదామనుకఁన్నావు!
మురిపెంగా.. వారి ముచ్చట్లూ విందామనుkuన్నావు!
వారి ఉన్నతి చూసి సంబర పడదామనుkuన్నావు!
అందుకేనా అంత అందంగా సింగారించుkuన్నావ్!
అవన్నీ పేకమేడలై పోయాయni బాధపడుతున్నావా?
అవును! నీవు నేర్పిన జ్ఞాన సంపద వక్ర మార్గం పట్టింది మరి!
స్వార్థం మాలో ప్రవేశించి మానవత్వం నశింపచేసింది.. niజం!
మniషిఁ ‘‘మనీ....షి’’గా మార్చేసింది.. అక్షరాలా!
శవాలపై బొగ్గులేరుకఁనే సంస్కృతిni నేర్పింది..
మా రాజకీయాలు నీఛాతినీఛమయ్యాయి, ఏం చేయను?
చదువుల తల్లికి ‘సేవ’ చేయడాఁకి తన్నులాటలు!
‘సేవ’ మాటున పాతకక్షలు తీర్చుకఁనే తెంపరితనం
పవిత్రమైన నీ జన్మభూమిపై స్వార్థపరుల ఇష్టారాజ్యం
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
niన్నడ్డం పెట్టుకొni ప్రత్యర్థులను దెబ్బతీసే పథకం
నీ బాధను అర్ధం చేసుకోలేni అహంభావులున్న సమాజమిది!
ప్రశ్నించినోణ్ణి ఎంతకైనా తెగిస్తారు?..
ఒకే ఒక్కసారేగా చచ్చేది..? కాకపోతే ముందువెనుక..
అందుకే.. ఎత్తిన తలను దించను..
నీku జరిగిన అవమానం.. నీ బిడ్డలku అవమానం కాదా?
కొట్లాటలతో నీ జన్మదినం జరగకపోతేనేం?
నీకఁ అవమానం జరిగిందni బాధపడku తల్లీ?
నీ బాధను తమదిగా భావించినవాళ్లెందరో?
నీ శోకం చూడలేక.. నోటమాట పెగలక..
మూగ రోదన అనుభవిస్తున్నవారెందరో?
ఎప్పటికైనా నీ గొప్పతనం తెలుసుకఁంటారు!
జరిగిన తప్పుక పశ్చాతాప పడతారు!
` ఉడతా రామకృష్ణ
1974`75 బ్యాచ్ పదో తరగతి విద్యార్థి
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
Friday, 1 March 2013
''నీటి సంరక్షణ''
దేవుని సృష్టిలో ఒకటైన నీరుబ్రహ్మ వింతలో ఒకటైన నీరు
గలగలపారే సెలయేరు
సకల జీవరాశులకు సహాయపడే పన్నీరు
విలువైన కన్నుల నుండి వచ్చే వాన నీరు
రైతులఁ కడుపు నిండే పంటనీరు
అందుకే మనం నీటిని తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..
కోటిమందికి పన్నీటివై దాహాన్ని తీర్చావు
కోటికి సమానమైన నా ప్రాణాన్ని రక్షించావు
ప్రాణాన్ని రక్షించి ఆరు అక్షరాల పదంగా నాలో చేరావు
అదే ఈ 'నీటి సంరక్షణ'
నీరులేక ఈ సృష్టిలో ఏదీ లేదు
నీటిఁ సంరక్షించకపోతే ఈ సృష్టిలో మానవుడే ఉండడు
అందుకే మనం నీటి తాగుదాం.. వాడదాం.. సంరక్షిద్దాం..
-శ్రీవిద్య, 10వ తరగతి,
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
Subscribe to:
Posts (Atom)













.jpg)



















.jpg)








