Thursday, 6 September 2018

OUR H.M. RAMESH BABU GARU 
ZILLAA UTTAMA UPAADHYAAYA 
AWARD TEESUKUNTOO..



Saturday, 14 July 2018

గురు సత్కార సభలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు 


పదవ తరగతిలో 95 శాతం ఫలితాలు తెచ్చిన గురువులకు 
1974-75 పదవ తరగతి batch పూర్వ విధ్యార్థుల ఘన సత్కారం

Monday, 30 April 2018

2018 మన చదువుల సరస్వతులు 
2018 మన హైస్కూలు 10 క్లాస్ టాపర్స్
1. చొప్పర రోహిత్ కుమార్ (9.5.జిఎపిఎ)
2. కర్నాటి రాంగోపాల్  (9.3. జిపిఎ)
3. కలకోటి పవిత్ర (9.3. జిపిఎ)

 ఈ సారి మన హైస్కూలు రికార్డు సృష్టింఛింది. గత 55 ఏళ్ళ చరిత్రలో మొదటిసారి ఈ ఘనత చేకూరింది. 2018 విద్యా సంవత్సరానికి మొత్తం 66 మంది పరీక్షలు రాయగా 63 మంది ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు మాత్రమే తప్పారు. ఇంత మంచి ఘనతను తెచ్చిన ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు గారికి.. ఉపాధ్యాయ వర్గానికి పూర్వ విద్యార్ధుల  ప్రత్యేకాభివందనాలు. 




Wednesday, 15 November 2017

Monday, 30 October 2017

Friday, 7 July 2017

OK CHAKKANI UDAYAANA 
MANA HIGH SCHOOL MUKHADVAARAM